ఐపీఎల్ వేలంలో Facebookకు ఎదురుదెబ్బ!

By: Madhavi Lagishetty

ప్రముఖ సోషల్ మీడియా ఫేస్ బుక్ దాని ఫ్లాట్ ఫాంను మరింత ఎంటర్ టైన్ చేసేలా వర్క్ చేస్తోంది. ఇదే సమయంలో సంస్థ తన వెబ్ సైట్లో ఎన్నో ఫీచర్స్ ఉన్న యాప్ ను షేర్ చేసింది.

ఐపీఎల్ వేలంలో Facebookకు ఎదురుదెబ్బ!

భారత్ లో ఫేస్ బుక్ ఎంతోమంది యూజర్లను కలిగి ఉంది. మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు ప్రయత్నించిన సోషల్ మీడియా దిగ్గజంకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఐపిఎల్ కోసం ఐదేళ్ల కాల వ్యవధిలో డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను పొందేందుకు ఈమధ్యనే 600ల మిలియన్ల డాలర్ల బిడ్ను కేటాయించింది.

కంపెనీ నిర్ణయం ఆశ్చర్యంగా ఉండొచ్చు..కానీ నిజానికి అది సంస్థ నుంచి ఒక బోల్డ్ . ఇంట్రెస్టింగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లను స్టార్ ఇండియా చేజిక్కించుకుంది. అయితే సోషల్ మీడియా కంపెనీకి ఇది నష్టమే అయినప్పటికీ , స్టార్ ఇండియా ప్రస్తుతం టీవీ మరియు డిజిటర్ ప్రసారాలకు 16,347.50కోట్ల విలువైన మీడియా రైట్స్ ను కలిగి ఉంది. ఇదంతా కూడా వరల్డ్ వైడ్ గా ఒకే బిడ్లో జరిగింది.

రూ. 40 కెమెరాకు బదులుగా బుడ్డ బొమ్మ, కొంపముంచిన ఫ్లిప్‌కార్ట్ సమాధానం

అలాంటి అభివ్రుద్ధిలో, మార్క్ జూకర్ బర్గ్ డబ్బును నిలబెట్టడానికి రెడీగా ఉన్నారని రీకోడ్ పేర్కొంది. కంపెనీ తప్పక చూడవల్సిన స్పోర్ట్స్ విషయంలో ఆర్డర్లను పొందడానికి కంపెనీ నిజమైన చెక్స్ వ్రాసే పెద్ద బోల్డ్ అని ప్రకటించారు.

ఫేస్ బుక్ ఈ రైట్స్ ను చేజిక్కించుకున్నట్లయితే..ఐపిఎల్ స్ట్రీమింగ్ను భారత ఫేస్ బుక్ యూజర్లకు మరియు సామాజిక నెట్ వర్క్లో చేరినవారిని ఎంతో అట్రాక్ట్ చేస్తుంది. ఈ సీజన్లో మొదటి మూడు మ్యాచ్లు మాత్రమే 185.7మిలియన్ల ప్రేక్షకులను ఆకర్శించాయి. గతేడాది కన్నా ఇది 15శాతం ఎక్కువ.

లైవ్ స్పోర్ట్స్ తో ఒరిజినల్ వీడియో కంటెంట్ కోసం ఫేస్ బుక్ మరింత లైవ్ వీడియో కంటెంట్ కోసం చూస్తోంది. ఫిబ్రవరి నెలలో, ఫేస్ బుక్ అగ్రస్థాయి ఆటలైన మెక్సికల్ ఫుట్ బాల్ లీగ్ లిగా MX2017 సీజన్లో 46ఫుట్ బాల్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా ప్రసారం చేసింది. మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ కూడా ఉన్నాయి.

అయితే ఈసారి ఫేస్ బుక్ హై ప్రొఫైల్ క్రికెట్ టోర్నమెంట్ కోసం ఒక అగ్రిమెంట్ ను కుదుర్చుకుంది. కానీ సంస్థ మళ్లీ తన పెద్ద లక్ష్యాలను క్రీడలు స్ట్రీమింగ్ కోసం ప్రదర్శించింది. ఏదేమైనా , స్ట్రీమింగ్ రైట్స్ ను గెలుచుకునే కంపెనీ ప్రయత్నం...కేవలం సోషల్ నెట్ వర్క్ యొక్క ఉత్సాహాన్ని వీడియో కంటెంట్ కోసం అంతిమ గమ్యస్థానంగా మార్చుతుంది.

Read more about:
English summary
Facebook has just demonstrated its big ambitions for sports streaming, even as it failed to land a deal for a high-profile cricket tournament.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot