ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఇకపై మోనటైజ్ యాడ్స్!

ఇంట్రెస్ట్ ఉన్న డెవలపర్లు ఫ్రీగా సైన్ అప్ చేయవచ్చు.

By Madhavi Lagishetty
|

చాటింగ్ అప్లికేషన్స్ లో ఫేస్‌బుక్ మెసేంజర్ ఒకటి. ఫేస్‌బుక్ ఓపెన్ చేయనవసరం లేకుండా మెసేంజర్ ఉంటే చాలు మనం చాట్ చేసుకోవచ్చు. గతేడాది నుంచి సంస్థ దాన్ని మరింత మెరుగుపరచడానికి యాప్ కి ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది.

Facebook Messenger lets developers monetize ads

2016లో ఫేస్‌బుక్ పలు డెవలపర్ల నుంచి 20కంటే ఎక్కువ గేమ్స్ తో మెసేంజర్ కోసం ఇన్ స్టాంట్ గేమ్స్ ను పరిచయం చేసింది. ఈ సంఖ్య క్రమంగా పెరిగింది. డెవలపర్లు ఒక సౌకర్యవంతమైన మరియు గొప్ప గేమ్స్ ప్లే ఎక్స్ పీరియన్స్ ను బిల్ట్ చేయడానికి మరిన్ని ఫీచర్లను పొందారు. ఫేస్ బుక్ దాని మెసేంజర్ యాప్ లో కొన్ని నెలల క్రితం యాడ్స్ ను కూడా ప్రవేశపెట్టింది.

ఇప్పుడు మెసేంజర్ యాప్ను డెవలపట్ చేసే నెక్స్ట్ ఫేజ్ లో సోషల్ నెట్ వర్కింగ్ కంపెనీ ఎంచుకున్న గేమ్ డెవలపర్లతో వీడియో యాడ్స్ రోల్ అవుట్ టెస్టులను ప్రకటించింది. టెస్టింగ్ దశలో యూజర్లు ఆటలను ప్లే చేసేటప్పుడు...ఆడియన్స్ నెట్ వర్క్ లో డిమాండ్లను ఆటగాడికి అందించడానికి యూజర్లు యాడ్స్ న చూస్తారు. FRVRయొక్క బాస్కెట్ బాల్ FRVR మరియు బ్లాక్ స్టోమ్స్ యొక్క ఎవర్ వింగ్తో సహా గేమ్ టైటిల్స్ గేమ్ ప్లే మధ్య యాడ్స్ ను కలిగి ఉంటాయి.

మరో 3 రోజుల్లో ఐఫోన్ X ఆర్డర్లు, రూ. 89 వేలతో మార్కెట్లోకి, సత్తా ఎంత ?మరో 3 రోజుల్లో ఐఫోన్ X ఆర్డర్లు, రూ. 89 వేలతో మార్కెట్లోకి, సత్తా ఎంత ?

చిన్న బ్యాచ్లు లేదా ఫేజ్ లలో పాల్గొనడం ద్వారా గేమ్ డెవలపర్లు మెరుగైన గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందించడానికి ఉత్తమ మార్గాలను చదివి నేర్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. రిజల్ట్ నుంచి ఫేసుబుక్ మోనటైజ్ వీడియో యాడ్స్ మరింత డెవలపర్లకు అందిస్తుంది. అంతేకాదు కంపెనీ వారాల్లో వీడియో యాడ్స్ ఫ్లాట్ ఫాంను ఆప్టిమైజ్ చేస్తుంది.

ఫేస్‌బుక్ యాడ్స్ ఆప్టిమైజేషన్ కోసం మరిన్ని డెవలపర్ టూల్స్ అందిస్తుంది. డెవలపర్ల జెనరేట్ను ప్రొడక్ట్ చేస్తుంది. అంతేకాదు గేమింగ్ ఫ్లాట్ ఫాం ద్వారా మరింత ఇన్వెస్ట్ అందిస్తాయి. ఈ ఇన్వేస్ట్ తోపాటు ఫేసుబుక్ యాప్లో కొనుగోళ్లు కూడా ప్రారంభించనుంది. క్టోజ్డ్ బీటా టెస్టింగ్ లో , గేమ్ డెవలపర్లు ఫ్లాట్ ఫాంపై వారి గేమ్స్ ను ఒక పవర్ ఫుల్ టూల్ సెట్తో అందించవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న డెవలపర్లు వెంటనే సైన్ అప్ చేయవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook Messenger lets developers monetize ads with the new ability given to them and this will be rolled out in phases.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X