Home
Social media

Facebook డిజిటల్ అసిస్టెంట్‌ని మూసివేస్తోంది, చివరి రోజు ఈ నెల 19 !

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల కిందట ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విర్చ్యువల్‌ అసిస్టెంట్‌ 'ఎం'ను మూసివేసేందుకు రెడీ అయింది.

By Hazarath

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల కిందట ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విర్చ్యువల్‌ అసిస్టెంట్‌ 'ఎం'ను మూసివేసేందుకు రెడీ అయింది. కాగా ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ 2015 ఆగస్టులో ప్రారంభించింది.

Facebook

దాదాపు రెండున్నరేళ్లపాటు సేవలందించిన విర్చ్యువల్‌ అసిస్టెంట్‌ కు 2018 జనవరి 19 చివరి రోజు కానుంది. కాగా ప్రజల అవసరాలను తెలుసుకోవడానికి దీనిని తయారు చేశామని, తద్వారా ఫేస్‌బుక్‌ చాలా విషయాలను తెలుసుకుందని యంత్రాంగం తెలిపింది. ఫేస్‌బుక్‌లోని ఇతర విభాగాల్లో ఎం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుంటామని ఫేస్‌బుక్‌ తెలిపింది.

Facebook

అంతేకాకుండా మరో కీలక ప్రకటన కూడా చేసింది. ప్రస్తుతం 'ఎం' 2వేల మందికి మాత్రమే ఉపయోగకరంగా ఉందని, దీనిని మరింత అభివృద్ధి పరిచి అందరికీ ఉపయోగ పడేలా తిరిగి బీటా వెర్షన్‌లో తీసుకువస్తామని ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Facebook to shut down its virtual assistant ''M' More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X