ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్ లో మరిన్ని వీడియోలు!
ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్ లో మరిన్ని వీడియోలను ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఫేస్‌బుక్, తన న్యూస్ ఫీడ్లో మరింత కొత్తదనాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఫేస్‌బుక్ తీసుకున్న నిర్ణయంతో ఎపిసోడ్ షోస్ మరింత ఇంట్రెస్ట్ కలిగేలా ఉండనున్నాయి. యూట్యూబ్ తో డైరెక్ట్ గా పోటీపడేందుకు ఫేస్‌బుక్ రెడీ అవుతోంది. ఫేస్‌బుక్ లో కూడా నెట్ వర్క్ లో ఉన్న వీడియో యాడ్స్ రకానికి మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో న్యూస్ ఫీడ్ లో ఫ్రెండ్స్, బిజినెస్ కు సంబంధించిన పోస్టులను చూసే అవకాశం ఉంటుంది.
ఆల్గోరిథం సిస్టమ్ మొదటిసారిగా చూసే పోస్ట్ లను గుర్తించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీకు గుర్తు వచ్చినట్లయితే... ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్ వ్యాలువ్స్ అనే కొత్త యాడ్ ను రిలీజ్ చేసింది. కంపెనీ వీడియోలన కోసం ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో ఫేస్‌బుక్ వాచ్ అని పిలిచే కొత్త సర్వీసును కూడా క్రియేట్ చేసింది. ప్రస్తుతం, ఇది వోక్స్ మరియు డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇంక్ నుండి ప్రసారం అవుతుంది. యూట్యూబ్ లో లాగే, ప్రజలు కూడా వీడియోలను షేర్ చేయడానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
ఈ కొత్త అప్ డేట్ తో ఫేస్‌బుక్ లో చూడాలనుకున్న వీడియోలను చూడవచ్చు. ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీ మరియు మీరు ఇష్టపడే పేజీల ద్వారా వీడియోలను చూపిస్తుంది. అంతేకాదు ఇంతకుముందు వీడియోలను కూడా చూసే ఛాన్స్ ఉంటుంది.
న్యూస్ ఫీడ్స్ ఫ్రెండ్స్ మరియు కమ్యూనిటీలను తీసుకొచ్చే ఒక ఆఫ్ వీడియోలను ఎప్పటికప్పుడు బ్లాగ్ పోస్ట్ వివరిస్తుందని సంస్థ తెలిపింది. ఫేస్ బుక్ కు ఇప్పటికీ పెరుగుతున్న యూజర్లతో, కంపెనీ తన వీడియోలను మరింత స్పష్టంగా చూపించడం ద్వారా తన ఫ్లాట్ ఫాంను నిమగ్నం చేయాలని నిర్ణయించింది.
ఫేస్‌బుక్ ప్రకటించిన యాడ్స్ ద్వారా ఫ్లాట్ ఫాంపై గడిపిన సమయాన్ని కూడా పెంచుతుంది. ఈ బ్లాగ్ ఫోస్టులో మూడు నిమిషాల వ్యవధిలో ఉన్న వీడియోలు ప్లే అవుతున్నప్పుడు మధ్యలో ఎలాంటి యాడ్స్ ఉండవని తెలిపింది.
ఫేస్‌బుక్ వచ్చే ఏడాదిలో...ఈ వీడియోలు ప్రారంభింస్తున్నట్లు పేర్కొంది. ముందుగా ప్రీ రోల్ యాడ్స్ రానున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications








