ఫేస్‌బుక్ నుంచి కొత్త ఫీచర్, ఎవరైనా మీ ఫోటో కాఫీ చేస్తే ఆ అకౌంట్ బ్లాక్ !

By Hazarath
|

సోషల్ మీడియా అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ అంటే చాలామందికి ఇష్టం. 24 గంటలు దాని మీదే గడిపే వాళ్లు చాలామందే ఉన్నారు. ఫోటోలను షేర్ చేయడం, అలాగే పోస్టులు పెట్టడం లాంటివి చేస్తూ కాలం గడిపేస్తుంటారు. అయితే ఇప్పుడు ఫేస్‌బుక్ ఓ కఠినమైన రూల్‌ను తీసుకురాబోతోంది.

 

శాంసంగ్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు !శాంసంగ్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు !

ఇకపై అభ్యంతరంగా వాడలేరు..

ఇకపై అభ్యంతరంగా వాడలేరు..

మీ ఫేస్‌బుక్ అకౌంట్లో మీరు పెట్టిన ఫోటోలను మరొకరు ఇకపై అభ్యంతరంగా వాడలేరు. ఒకవేళ వాడినా ఆ ఫోటోల వివరాలు ఆ యూజర్ వివరాలు ఆటోమేటిగ్గా వాడిన యూజర్‌కి తెలిసిపోతాయి.

ఫొటోలను పెట్టిన వ్యక్తిపై..

ఫొటోలను పెట్టిన వ్యక్తిపై..

దీంతో అభ్యంతరకరంగా ఫొటోలను పెట్టిన వ్యక్తిపై యూజర్ ఫేస్‌బుక్‌కు రిపోర్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో ఆ వ్యక్తి అకౌంట్‌ను ఫేస్‌బుక్ బ్లాక్ చేస్తుంది. అది పూర్తిగానా లేక కొన్ని రోజులా అనే దానిపై ఇంకా పూర్తి సమాచారం లేదు.

 ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీ..
 

ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీ..

ఇప్పుడు ఫేస్‌బుక్ కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ అనే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నది. దీని ద్వారా మీ ఫ్రెండ్ కాని ఫ్రెండ్స్ కాని వారు కాని కాఫీ కొట్టిన ఫోటోని అప్‌లోడ్ చేసి పోస్ట్ చేస్తే యూజర్‌కు ఫేస్‌బుక్ నోటిఫికేషన్‌ను పంపుతుంది.

ఫేస్‌బుక్ బ్లాక్

ఫేస్‌బుక్ బ్లాక్

ఆ ఫొటోను చూసి యూజర్ దాని గురించి ఫేస్‌బుక్‌కు రిపోర్ట్ చేయవచ్చు. ఈ క్రమంలో ఆ ఫొటోను అప్‌లోడ్ చేసిన వ్యక్తి ఫేస్‌బుక్ ఖాతాను ఫేస్‌బుక్ బ్లాక్ చేస్తుంది.

నకిలీల బెడద

నకిలీల బెడద

త్వరలో ఫేస్‌బుక్‌లో రానున్న ఈ ఫీచర్ వల్ల నకిలీల బెడద తగ్గుతుందని ఫేస్‌బుక్ భావిస్తోంది.

Best Mobiles in India

English summary
Facebook Uses Facial Recognition To Help You Manage Your Identity More News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X