ఫ్రీ-రోల్ వీడియో యాడ్స్ ను టెస్ట్ చేస్తున్న ఫేస్‌బుక్ !

Posted By: Madhavi Lagishetty

ఈ మధ్యే ఫేస్‌బుక్ వాచ్ అనే ఒక కొత్త సౌకర్యాన్ని యూజర్లకు పరిచయం చేసింది. ఫేస్‌బుక్ లోని వాచ్ ద్వారా యూజర్లు అన్ని రకాల వీడియోలను వీక్షించే సౌకర్యం ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫాంతో సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం వీడియో కంటెంట్ను తదుపరి స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

ఫ్రీ-రోల్ వీడియో యాడ్స్ ను టెస్ట్ చేస్తున్న ఫేస్‌బుక్  !

ADAGE రిపోర్టు ప్రకారం... అసలైన కార్యక్రమాల కోసం ఫేస్‌బుక్ వాచ్ రియల్ వీడియోను ప్రారంభించింది. వాణిజ్య ప్రకటనలు ప్రీ రోల్ వీడియో యాడ్స్ టెస్టు చేయనున్నట్లు తెలిపింది. ఈ మార్పు అనేది ఫేస్‌బుక్ గతంలో వచ్చిన వ్యూహాన్ని వ్యతిరేకిస్తుంది. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ ఉపయోగించి. కొన్ని పదాలను కూడా తప్పుబట్టింది. ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి ఫేస్‌బుక్ తిరస్కరించింది.

ఫేస్‌బుక్ ఈ ఏడాది జూలైలోత్రైమాసిక ఆదాయాల నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో యూజర్లు ప్రీ రోల్ తో తమ ఫీడ్ వద్దకు వచ్చినప్పుడు కంటెంట్ ఒక భాగాన్ని చూడటానికి వీలుంటంది. యూజర్లకు వాచ్ అవుట్ అవ్వడం కంటే నాలుగు నెలల్లో మార్పు వస్తుంది. అయితే ఫేస్‌బుక్ దీర్ఘకాల వీడియో కోసం కంపెనీ అభివ్రుద్ది చెందడానికి ప్రయత్నిస్తుండటంతో...ప్రీ రోల్ తో ప్రయోగాలు చేస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇది కేవలం ఒక ఫీడ్ కంటెంట్ మాత్రమే కాదు...ప్రకటనలు పరిశ్రమకు చెందిన అనామక ఆధారాలు కూడా పేర్కొనట్లు రిపోర్టులో తెలిపింది.

డ్యూయెల్ కెమెరాతో కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొ స్మార్ట్‌ఫోన్

ఫేస్‌బుక్ వాచ్ ప్రారంభించడంతో, ఫేస్‌బుక్ క్రియేటర్స్ మరియు వ్యూవర్స్ నెట్ ఫ్లిక్స్ మాదిరిగానే సర్వీస్ చేయాలని కోరుకుంటున్నారు. ఫేస్‌బుక్ నివేదికల నుంచి వాచ్ డిస్ప్లేల విజయాన్ని అంచనా వేయడం ద్వారా విశ్వసనీయతను కోల్పోదు.

ఫేస్‌బుక్ పునరావ్రుత విజిట్స్ పై ద్రుష్టి సారిచింది. ప్రతి ఒక్కరు ఫీడ్లో వైరల్ మరియు ఒక వీడియో మాత్రమే కాదు. ప్రీ రోల్ ప్రకటనలకు బదులుగా ఫేస్‌బుక్ వాచ్ ఫ్లాట్ ఫాంలోని వీడియోలు టీవీ వాణిజ్య ప్రకటనలు లేదా హులు వంటి మిడ్ రోల్ ప్రకటనలతోనడుస్తాయి. అయితే ఫ్రీ రోల్ యూట్యూబ్ లో చాలా బాగుంటంది. ఇది హై క్వాలిటీ వీడియో పరంగా చూసినట్లయితే ఫేస్‌బుక్ కు ఇది ప్రత్యర్థుల్లో ఒకటిగా చెప్పవచ్చు.

English summary
Facebook Watch videos will soon get ads before they start similar to YouTube.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot