గూగుల్ ప్లస్ బీటా టెస్టర్ గా అవ్వడం ఎలాగో తెలుసుకోండి.

By: SSN Sravanth Guthi

గూగుల్, తన సోషల్ (సామాజిక) మీడియా వేదిక ద్వారా గూగుల్ ప్లస్ కోసం సేకరించిన స్పష్టమైన అభిప్రాయాలను ఉపయోగించాలని అనుకుంటుంది.

గూగుల్ ప్లస్ బీటా టెస్టర్ గా అవ్వడం ఎలాగో తెలుసుకోండి.

ఎవరైతే గూగుల్ బీటా ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్నారో, వారంతా అందులో ఉన్న కొత్త ఫీచర్స్ ని ఉపయోగించుకోవచ్చని అలాగే గూగుల్ ప్లస్ ని నడిపించే టీమ్ తోనూ, ఇతర బీటా టెస్టింగ్ టీమ్స్ (పరీక్షకుల) తోనూ ఛాటింగ్ ద్వారా మాట్లాడవచ్చని ప్రకటించింది. అయితే, గూగుల్ ప్లస్ - ఆ వేదిక మీద చురుకుగా ఉన్న యూజర్స్ అందరినీ పట్టుకుంది. అలా (చురుకుగా) ఉన్న వారి వల్ల ఏమీ జరుగుతుందో (అవుతుందో) అన్న విషయం మీద స్పష్టత లేదు.

రెండవది - బీటా అనుభవం ఉన్న వారిగా చేరాలనుకునే వారు, గూగుల్ ప్లస్ గూర్చి ఖచ్చితంగా "నేర్చుకోవాలనే తపన (ప్రేరణ)" ను కలిగి ఉండాలి, అలాగే ప్రొడక్ట్ మీటింగ్స్ లో ఉపయోగకరమైన అభిప్రాయాలను ఇచ్చే వారిగా ఉండాలి. మూడవ షరతు - రెండవ దానికి పొడిగింపు, "ఎక్కువ స్థాయిలో అభిప్రాయాలను వ్యక్తపరిచే" వారిని గూగుల్ ప్లస్ కోరుకుంటోంది.

జియోఫోన్ సింగిల్ సిమ్ ఫీచర్ ఫోన్!

"వివరణాత్మకమైన, తెలివైన అభిప్రాయాలను" బీటా టెస్టర్స్ ఇస్తారని మేము అనుకొంటున్నాం.

ఇవి కాకుండా, బీటా టెస్టర్స్ కోసం ఇంకేమీ ఇతర షరతులను పెట్టడం లేదని గూగుల్ ప్లస్ స్పష్టం చేసింది. అయితే, బీటా టెస్టర్స్ కోసం చాలా కొద్దిమందిని మాత్రమే గూగుల్ ప్లస్ నమోదు చేసుకుంటుందని భావిస్తున్నారు.

ఎంతమంది టెస్టర్స్ కోసం వెతుకుతున్నారో అన్న విషయం గూర్చి ఎక్కడా ప్రస్తావించ లేదు, మీరు కూడా అందులో ఒకరిగా ఉండాలనుకుంటే మాత్రం అస్సలు ఆలస్యం చెయ్యెద్దు. అందులోనే సూచన, గూగుల్ ప్లస్ లో బీటా టెస్టర్ గా అవ్వాలంటే ఒక అప్లికేషన్ ఫారంను నింపి, వారికి అందచెయ్యాలి.

మీరెందుకు ఆ సర్వీసుని వాడుతున్నారు, మీరు ఈ వేదికను ఎంత కాలం నుంచి వాడుతున్నారు,
బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్ లో మీరెందుకు భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు, వంటి ప్రశ్నలు ఆ అప్లికేషన్ ఫారంలో ఉంటాయి.

Read more about:
English summary
Google Plus is looking for beta testers!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot