బెడిసికొట్టిన గూగుల్ ప్రయత్నాలు

గూగుల్ క్లౌడ్లో 2 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయాలని డీల్ Summary of snapchat

By Madhavi Lagishetty
|

స్నాప్ చాట్ యాప్ ను కొనుగోలు చేసేందుకు గూగుల్ ప్రయత్నించింది. 30బిలియన్ల డాలర్లకు స్నాప్ చాట్ ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పిగెల్ ఈ ఆఫర్ ను తిరస్కరించారు.

Google tried to acquire Snapchat for $30 billion in 2016

గూగుల్ స్నాప్ తో సమాచార సేకరణ కోసం 30బిలియన్ల డాలర్లను అందించింది. స్నాప్ చాట్ ఆఖరి రౌండ్ ముందు సమయం వరకు ఉంటాయి. అయితే స్నాప్ చాట్ ipo’d ఒప్పందం చేసుకునేందుకు గూగుల్ రెడీగా ఉంది.

అయితే స్నాప్ చాట్ సీఈవో ఇవాన్ స్పిగెల్ లాభదాయకమైన ఆఫర్లతో ముందంజలో ఉన్నారు. అయితే అంతకుముందు 3బిలియన్ డాలర్ల ఫేస్ బుక్ ఆఫర్ ను కూడా తిరస్కరించాడు. అంతేకాదు మూడు సంవత్సరాల్లో స్పాప్ విలువ విపరీతంగా పెరిగింది.

మీకు తెలుసా, మీ స్మార్ట్‌ఫోన్ మీ ప్రతి కదలికను పసిగడుతుందిమీకు తెలుసా, మీ స్మార్ట్‌ఫోన్ మీ ప్రతి కదలికను పసిగడుతుంది

గూగుల్ స్నాప్ చాట్ ను కొనుగోలు చేస్తుందన్న ఊహాగానాలతో స్నాప్ షేర్ల 2.3శాతం పెరిగాయి. చివరకు స్నాప్ చాట్ ప్రత్యర్థులైన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్, వాట్సప్ కారణంగా లాక్ అప్ గడువు ముగియడంతో అంతర్గతంగా స్టాక్లను విక్రయించడానికి అనుమతించడంతో స్నాప్ షేర్లు దెబ్బతీశాయి.

మొత్తానికి ఇన్ స్టాగ్రామ్ ఆటలో స్నాప్ చాట్ ఓడిందని స్పష్టంగా అర్థమైంది. స్నాప్ చాట్ కంటే ఎక్కువ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ప్రజాదారణ పొందింది.

అయితే గూగుల్ తప్పుడు వార్తలను ప్రచారం చేసింది. గూగుల్ , స్నాప్ చాట్ ఒకదానితో ఒకటి అపసవ్యంగా ఉన్నాయని అర్థం కాదు. నిజానికి శోధన దిగ్గజం ఎల్లప్పుడూ స్నాప్ చాట్ కే మద్దతు ఉంది.

గూగుల్ ఛైర్మన్ ఎరిక్ స్మిత్ స్పీగెల్ కు సలహాదారుడు. గూగుల్ కార్యాలయం సాఫ్ట్ వేర్ సూట్ ను స్నాప్ రన్ చేస్తుంది. రానున్న ఐదు సంవత్సరాల్లో గూగుల్ క్లౌడ్లో 2 బిలియన్ల డాలర్లను ఖర్చు చేయాలనే డీల్ కు స్నాప్ చాట్ కట్టుబడి ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Google tried purchasing Snapchat's parent company Snap for $30 billion right before the latter IPO'd and the offer was still open after Snap went IPO.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X