పెట్రోల్‌పై 1పైసా తగ్గింపు, ట్విట్టర్లో పేలుతున్న సెటైర్లు, నవ్వే దమ్ముంటే..

|

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న అంశం ఏదైనా ఉందంటే అది పెట్రోల్ రేట్లు పెరగడమేనన్న విషయం అందరికీ తెలిసిందే. రోజు రొజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అదే సమయంలో జోకులు కూడా అదే స్థాయిలో పేలుతున్నాయి. ట్విట్టర్ వేదికగా అందరూ ఈ పెట్రోల్ ధరల మీద విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 1 పైసా తగ్గింపునివ్వడంతో ఈ జోకులు ఇంకా కాస్త ఎక్కువ అయ్యాయి. ట్విట్టర్లో నవ్వులు పూయిస్తున్నాయి. అలాంటి కొన్ని జోకులను మీకందిస్తున్నాం. చూసి మీరు నవ్వుకోండి.

 

పతంజలి కింభో యాప్ వచ్చింది,తీసేయడం అయింది,కారణం ఏంటో తెలుసా?పతంజలి కింభో యాప్ వచ్చింది,తీసేయడం అయింది,కారణం ఏంటో తెలుసా?

ఎలా దాచుకోవాలి..

ఎలా దాచుకోవాలి..

కౌన్ బనేగా కరోడ్ పతి అమితాబ్ ఈ డబ్బును ఏం చేయాలంటూ సెటైర్ 

దేవునికి ధన్యవాదాలు

దేవునికి ధన్యవాదాలు, పెట్రోల్ మీద 1 పైసా మిగిలింది. దీన్ని ఎలా ఖర్చు పెట్టాలో లెక్కలేయాలంటూ  ఓ ట్విట్టర్ సెటైర్ 

గుడ్ న్యూస్

ఈ న్యూస్ విన్న తరువాత ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారంటూ మరో సెటైర్

 

మరో ట్విట్టర్ సెటైర్

మరో ట్విట్టర్ పక్షి స్పందన ఇలా ఉంది. 

ఖర్చు ఎలా పెట్టాలి

ప్రధాని మిగిల్చిన ఈ డబ్బుతో పొదుపు ఎలా చేయాలంటూ లెక్కలు

మరోకరి స్పందన

రియలైజ్ గురించి ఓ సెటైర్ 

ధరలు ఎలా తగ్గాయి

పెట్రోలు ధరలు ఈ మధ్య ఇలా తగ్గాయంటూ ఓ నెటిజన్ స్పందన

నెహ్రూనే కారణం

నెహ్రూనే కారణం

పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క పైసా తగ్గడానికి మాజీ ప్రధాని నెహ్రూనే కారణం. ఎందుకంటే పైసాను చలామణిలోకి తెచ్చింది ఆయనే. ఇదొక రకమైన ఫన్నీ జోక్ 

ట్యాంకు ఫుల్

ట్యాంకు ఫుల్

పెట్రోల్ ఒక్క పైసా తగ్గింది. వెంటనే ట్యాంకు ఫుల్ చేయించుకోండి. ఇలాంటి మంచి తరుణం మళ్లీ రాదు.

ఏమేం కొనాలో లిస్ట్

ఏమేం కొనాలో లిస్ట్

హమ్మయ్య... ఒక్క పైసా ఆదా అయింది. దీన్ని ఎలా ఖర్చు చేయాలో అర్థం కావడం లేదు. ఏమేం కొనాలో లిస్ట్ తయారు చేసుకుంటా.

జన్ ధన్ ఖాతాలో జమ

జన్ ధన్ ఖాతాలో జమ

ఎంత ఆనందంగా ఉందో. కోటీశ్వరుడిని అయ్యాననే భావన కలుగుతోంది. ఆదా అయిన ఇంత మొత్తాన్ని ఏం చేసుకోవాలో. ఒక్క పని చేస్తా... జన్ ధన్ ఖాతాలో జమ చేస్తా.

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్

ట్యాంక్ ఫుల్ చేస్తే 29 పైసలు మిగిలింది. ఈ డబ్బుతో ఏం చేయాలో సలహాలివ్వండి ప్లీజ్. భాయీ సాబ్... నేనైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా.

ప్రజలపై మీకు ఉన్న సానుభూతి

ప్రజలపై మీకు ఉన్న సానుభూతి

మోదీ సార్... ప్రజలపై మీకు ఉన్న సానుభూతి వెలకట్టలేనిది. మీ రుణం తీర్చుకోలేము.

Best Mobiles in India

English summary
I feel richer’: 1 paisa cut on petrol, diesel prices fuel jokes on Twitter more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X