ఫేస్‌బుక్‌, వాట్సాప్, ట్విట్టర్‌లో చేయకూడని తప్పులు

చట్టవ్యతిరేక కార్యకలాపాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా ఎక్కవవుతున్నాయి.

|

లైంగిక వేధింపులు, జాతి విమర్శలు, ఆర్ధిక మోసాలు, సమాచార దోపడి ఇలా అనేక రకాలైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా ఎక్కవవుతున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ యూజర్‌లను జాగృతం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయకూడిన పలు కీలక అంశాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.

Read More : ఫేస్‌బుక్ ద్వారా ఉద్యోగానికి అప్లై చేయటం ఎలా..?

మీ వ్యక్తిత్వం దెబ్బతింటుంది

మీ వ్యక్తిత్వం దెబ్బతింటుంది

మీరు పార్టీలో మత్తు పానీయాలు సేవించినట్లయితే, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండి. ఇలా చేయటం వల్ల సమాజంలో మీ వ్యక్తిత్వం దెబ్బతింటుంది.

చెడు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు

చెడు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు

ఇదే సమయంలో మీ వ్యక్తగత సమాచారాన్ని కూడా సోషల్ మీడియాతో షేర్ చేసుకోవద్దు. ఈ సమాచారాన్ని వేరొకరు చెడు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

మీ ఉద్యోగానికే ఎసరు పడే అవకాశముంది

మీ ఉద్యోగానికే ఎసరు పడే అవకాశముంది

మీ ఆఫీసులోని పై అధికారి పై ఫిర్యాదులను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయవద్దు. ఇలా చేయటం వల్ల మీ ఉద్యోగానికే ఎసరు పడే అవకాశముంది.

కుటుంబ వివరాలను సామాజిక సైట్‌లలో పెట్టొద్దు
 

కుటుంబ వివరాలను సామాజిక సైట్‌లలో పెట్టొద్దు

మీ కుటుంబ వ్యవహారాలను సామాజిక సంబంధాల సైట్‌లలో పెట్టొద్దు. మిత్రులతో గొడవకు సంబంధించిన సమచారాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకండి.

హ్యాకర్లు దొంగిలించే ప్రమాదముంది

హ్యాకర్లు దొంగిలించే ప్రమాదముంది

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను సోషల్ మీడియాలో ఉంచవద్దు. హ్యాకర్లు దొంగిలించే ప్రమాదముంది. మీ చిన్నారుల వీడియోలు లేదా ఫోటోలను కూడా సోషల్ మీడియాలల పెట్టొద్దు. మీ ప్రయాణాలకు  సంబంధించిన వివరాలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయవద్దు. జాతి, మతం ఇంకా ఇతర రాజకీయాలకు సంబంధించి విమర్శలు కూడా సోషల్ మీడియాలో చేయకూడదు.

Best Mobiles in India

English summary
Important Things You Should Not Share On Social Networks. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X