మీరు ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నారా?..అయితే మీ సీక్రెట్స్ గోవిందా!

By: Madhavi Lagishetty

సాంకేతిక పరిజ్ఞానంతో మనం ముందుకు దూసుకుపోతున్నాం. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని ఉపయోగించి పనిని సులభంగా చేస్తున్నాం. కంప్యూటర్ల వినియోగంతో ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ ఇంటర్నెట్ ఎంతవరకు సురక్షితం.

మీరు ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నారా?..అయితే మీ సీక్రెట్స్ గోవిందా!

ఈ మాటకు ఎలాంటి సేఫ్టి లేదనే చెప్పవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరణతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఆన్ లైన్ ద్వారా ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఒక అప్లికేషన్ ద్వారా ransomwere దాడులు లేదా బగ్ ద్వారా నేరస్థులు వినియోగదారులను ఇబ్బంది పెట్టడుతూనే ఉన్నారు.

పాపులర్ ఫోటో షేరింగ్ యాప్, ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు బ్లాక్ పోస్ట్ లో వస్తుంది. ఇ మెయిల్ అడ్రెస్ మరియు ఫోన్ నెంబర్ల వంటి వ్యక్తిగత వివరాలను కొంతమంది వ్యక్తులకు కనిపించకుండా ఉపయోగించే ఫ్లాట్ ఫామ్లో బగ్ ఉంటుంది. అయినప్పటికీ ఈ బగ్ ద్వారా కంపెనీ ఎటువంటి పాస్ వర్డ్ లు లేదా ఇతర ఇన్ స్టాగ్రామ్ కార్యకలాపాలకు యాక్టివిటి చేయలేదని తెలిపింది.

శాంసంగ్ నుంచి బెస్ట్ ఈఎంఐ స్మార్ట్ ఫోన్లు!

ఈ బగ్ వ్యక్తుల గురించిన ఎలాంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతుంది. ఇన్ స్టాగ్రామ్ APIలో ఒక లోపాన్ని ఉపయోగించినట్లయితే ఇ మెయిల్ అడ్రెస్ మరియు ఫోన్ నంబర్ ను ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇన్ స్టాగ్రామ్ ను వాడుతున్న వినియోగదారుల కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ను ఇవ్వరాదు. అయితే ఈ మధ్య చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేసిన కొంతమంది వ్యక్తులను గుర్తించినట్లు కంపెనీ తెలిపింది.

ఇన్ స్టాగ్రామ్ కో ఫౌండర్ మరియు CTO , మైక్ క్రెగెర్ తన బగ్ ను వెంటనే తొలగించినట్లు నిర్ధారించారు. అయితే ఇన్ స్టాగ్రామ్ ఒక హెచ్చరిక నోట్ కూడా పబ్లిష్ చేసింది. మీ అకౌంట్ సేఫ్టి గురించి మీరు అప్రమత్తంగా ఉండాలని....మీకు తెలియని ఇన్కమింగ్ కాల్స్, టెక్ట్స్, ఈ మెయిల్స్ మా రిపోర్టింగ్ టూల్స్ ద్వారా ఎలాంటి యాక్టివిటీని పోస్ట్ చేయమని కంపెనీ తెలిపింది. మీ ఫ్రొఫైల్ ల్లోని మెను లోకి వెళ్లి రిపోర్ట్ ప్రాబ్లమ్ లేదా స్పామ్ ను నొక్కండి.

కమ్యూనిటీ ప్రొటెక్ట్ కోసం ఇన్ స్టాగ్రామ్ ముఖ్యమైనది. నిరంతరం ఇన్ స్టాగ్రామ్ ఒక సేఫ్ జోన్ గా ఉండానికి వర్క్ చేస్తుందని కంపెనీ తెలపింది. యూజర్లు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ పాస్ వర్డ్ లను క్రియేట్ చేసుకోవాలని గుర్తుంచుకోవాలని సూచించింది.

Read more about:
English summary
Popular photo sharing app, Instagram has now revealed that they come across a bug within the platform that could be used to access personal details.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot