సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో లైవ్ స్ట్రిమింగ్ హవా!

Posted By: Madhavi Lagishetty

సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేయడం....నచ్చిన పోస్టులను షేర్ చేసుకోవడం ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ హవా నడుస్తోంది. ఫంక్షన్ ఏదైనా సరే సోషల్ మీడియాలో లైవ్ రావాల్సిందే. అయితే ఇప్పుడు యూజర్లను లైవ్ స్ట్రీమ్లో చేరడానికి ఒక రిక్వెస్టును పంపేందుకు ఇన్‌స్టాగ్రామ్ కు యాడ్ చేశారు.

సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో లైవ్ స్ట్రిమింగ్ హవా!

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఇన్‌స్టాగ్రామ్తో కలిసి వెళ్లడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇద్దరు యూజర్లు ఒకే రిక్వేస్టును స్టార్ట్ చేయవచ్చు. లైవ్ స్ట్రీమోని కామెంట్స్ సెక్షన్ విభాగం నుంచి ఒక ప్రత్యేక రిక్వెస్టు బటన్ను డిస్ల్పే చేస్తుంది. ఇది ఒక లైవ్ స్ట్రీమ్లో చేరడానికి రిక్వెస్టును ప్రారంభించడం కోసం ఏర్పాటు చేసింది. రిక్వెస్టు పంపిన తర్వాత, లైవ్ స్ట్రిమ్ల్ను స్టార్ట్ చేసిన యూజర్ పాప్ అప్ ను చూడవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

రిక్వెస్టును యాక్సప్ట్ చేయబడితే...యాప్ మొదట స్టార్ట్ చేసిన కొద్దిసేపట్లో..లైవ్ స్ట్రీమ్ను రెండుగా భాగాలుగా చేసుందుకు రెడీ చేయబడుతుంది. అప్పుడు ఒక బ్యాడ్జ్ లో చేరాలని రిక్వెస్ట్ ల సంఖ్యను సూచించే స్మైలీలకు ఒక జంట, ఒక సింగిల్ రిక్వెస్ట్ కంటే ఎక్కువ ఉంటే చూడవచ్చు. రిక్వెస్టులను చూడటానికి, వాటిని యాక్సెప్ట్ చేయడానికి లేదా డిలిట్ చేయడానికి బటన్ను ప్రెస్ చేయవచ్చు.

ఇక మెసెంజర్‌ ద్వారా 4కే క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు

లైవ్ స్ట్రీమ్ లో చేరిన ప్రతి ఒక్కయూజర్ అయినా అదే సమయంలో లైవ్ నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని కలిగి ఉంటారు. లైవ్ లో చేరిన వ్యక్తిని యాక్సెప్ట్ చేయకుండా ఏ సమయంలోనైనా ఇతర యూజర్ను డిస్కనెక్ట్ చేయడానికి లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసిన యూజర్ కు ఛాన్స్ ఉంటుంది.

ఇది యూజర్లకు హాల్ చెప్పడానికి లేదా లైవ్ వీడియోలో ఎక్కువ సమయం గడపడానికి అనుమతిస్తుంది. ఇది రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయడానికి లేదా వాటిని రిజక్ట్ చేయడానికి లైవ్ స్ట్రిమును చేస్తున్న యూజర్ వరకు ఉంటుంది. లైవ్ స్ట్రిమ్ సమయంలో అనేక మంది యూజ్లను రిక్వెస్టును ఒక వ్యక్తి యాక్సెప్ట్ చేయవచ్చు. లైవ్ స్ట్రిమ్ ఎండ్ అయిన తర్వాత వినియోగదారుని రిజెక్ట్ చేయవచ్చు. లేదా అతను కానీ ఆమె తోకానీ ఇన్ స్టాగ్రామ్ కు స్టోరీలను షేర్ చేసుకోవచ్చు.

Read more about:
English summary
Instagram lets its users to initiate a request to join an ongoing livestream. The person who is livestreaming the video can choose to accept to deny it.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot