ఇన్‌స్టాగ్రామ్‌లోకి కొత్త ఫీచర్, ఫేక్‌న్యూస్‌లకు ఇక చెల్లు చీటి

By Gizbot Bureau
|

సోషల్ మీడియా వినియోగదారులు ఇకపై ఇన్‌స్టాగ్రామ్ వాడాలంటే తమ పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మైనర్లను ఇన్‌స్టాగ్రామ్ లో మద్యం మరియు అసభ్య ప్రొఫైల్‌ పోస్ట్‌లను పరిమితం చేయడానికి ఈ కొత్త మార్గాన్ని అమలు చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ బుధవారం నుండి కొత్త వినియోగదారులు తమ పుట్టిన తేదీని ఎంటర్ చేయమని అడుగుతుంది ఎందుకంటే మైనర్లను దృష్టిలో పెట్టుకొని కొత్త భద్రతా చర్యలను తిసుకోవాలనుకుంటుంది. మద్యం, ఇతర అడల్ట్ కంటెంట్ నుండి వారిని నియంత్రించడానికి ఈ చర్య అని తెలిపింది.

మైనర్లను జూదం, సభ్య ప్రొఫైల్‌ పోస్ట్‌లు

ఇన్‌స్టాగ్రామ్ పాలసీ, లా ప్రకారం మైనర్లను జూదం, సభ్య ప్రొఫైల్‌ పోస్ట్‌లు, మద్యం వంటి పోస్టులు, ప్రకటనల నుండి వారిని పరిమితం చేయడానికి పుట్టిన తేదీని ఎంటర్ చేయాలని అడుగుతుంది. కానీ పుట్టిన తేదీలు ఇతర వినియోగదారులకు కనిపించదు. 

తాము ఫాలో అవ్వని వారి నుండి

ఇన్‌స్టాగ్రామ్ రాబోయే రోజుల్లో వినియోగదారులు తాము ఫాలో అవ్వని వారి నుండి మెసేజ్ లను బ్లాక్ చేయడానికి అలాగే మైనర్లను వారి పోస్ట్‌లను చూడకుండా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందని" ఇన్‌స్టాగ్రామ్ హెడ్ విశాల్ షా రాయిటర్స్‌కి ఇచిన ఇంటర్వ్యూలో అన్నారు. 

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలను 
 

టీనేజ్, యువకులలో ఫేస్‌బుక్ మంచి ప్రజాదరణ పొందింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలను లింక్ చేసిన ప్రస్తుత వినియోగదారులు బుధవారం నుంచి తమ పుట్టిన తేదీలను కూడా లింక్ చేయాలని అడుగుతుంది. ఇది తప్పనిసరి చేయాలా వద్ద అనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి అని విశాల్ షా అన్నారు. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులని మద్యం మరియు లైంగిక అసభ్య ప్రొఫైల్‌లను ఓపెన్ చూసే ముందు పుట్టిన తేదీని తప్పనిసరి అడుగుతుంది.

Best Mobiles in India

English summary
Instagram Will Verify How Old The New Users Are, But Age is Just a Number

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X