సాక్ష్యం కోసం పేస్ బుక్ లైవ్ లో వివాహం చేసుకున్న జంట

కర్ణాటకలో ఓ ప్రేమ పెళ్లి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అమ్మాయి తరుపున తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో ఫేస్ బుక్ లైవ్ లో పెళ్లి చేసుకున్నారు.

By Anil
|

ప్రేమించడం గొప్ప కాదు .ఆ ప్రేమను గెలిపించుకొని వివాహం చేసుకోవడమే గొప్ప అదే నిజమైన ప్రేమ అనుకున్నారు కర్ణాటక కు చెందిన కిరణ్ కుమార్ మరియు అంజన .స్టోరీలోకి వెళ్తే... కర్ణాటకలో ఓ ప్రేమ పెళ్లి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అమ్మాయి తరుపున తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో ఫేస్ బుక్ లైవ్ లో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి సమస్యలు ఎదురవుతాయని గ్రహించిన కిరణ్ మరియు అంజన సోషల్ మీడియా సాక్షిగా ఒక్కటయ్యారు.వారివి వేరు వేరు కులాలని అడ్డుచెప్పిన వారినుంచి ఇబ్బందులు రాకుండా ఉంటుందని భావించిన ఈ జంట ప్రస్తుతం వార్తల్లోక్కెక్కారు.

కర్ణాటకలోని తుముకూరు జిల్లా మాద్గురికి చెందిన కిరణ్‌కుమార్.....

కర్ణాటకలోని తుముకూరు జిల్లా మాద్గురికి చెందిన కిరణ్‌కుమార్.....

కర్ణాటకలోని తుముకూరు జిల్లా మాద్గురికి చెందిన కిరణ్‌కుమార్ వ్యాపారం చేసేవాడు.

అంజన B.com సెకండ్ ఇయర్....

అంజన B.com సెకండ్ ఇయర్....

అదే ఊరికి చెందిన అంజన B.com సెకండ్ ఇయర్ చదువుతుంది.

ఇద్దరికీ పరిచయం ఏర్పడింది....

ఇద్దరికీ పరిచయం ఏర్పడింది....

ఇద్దరికీ పరిచయం ఏర్పడడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది.అదే విషయం ఇంట్లో పెద్ద వాళ్లకి తెలిపారు. వారు పెళ్ళికి ఒప్పుకోకపోయేసరికి ఇంట్లో నుంచి పారిపోయారు.

ఇంట్లో నుంచి పారిపోయి....

ఇంట్లో నుంచి పారిపోయి....

ఇంట్లో నుంచి పారిపోయి బెంగళూరు కు వచ్చేసారు. తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చజెప్పాలని చూసినా వారు ఒప్పుకోకపోయే సరికి అంజన, కిరణ్‌లు తమ స్నేహితుల సాయంతో ఈనెల 10న బెంగళూరులోని హీసరఘట్టి వద్ద పెళ్లి చేసుకున్నారు.ఆ పెళ్లి రుజువుగా ఉండాలని పేస్ బుక్ లైవ్ ఆన్ చేసి పెళ్లి చేసుకున్నారు.

 

 

తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.....

తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.....

మరోవైపు వాళ్ళ నాన్న గారు అయిన తిమ్మరాజు తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశరు .పెళ్లి చేసుకున్న అనంతరం తిమ్మరాజు ఇంటికి వెళ్లిన వధూవరులను ఇంట్లోకి రానీయకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

తాము పెళ్లి చేసుకున్నట్లు కనీసం ఒక్క ఆధారమైనా ఉండాలనే ఉద్దేశంతో....

తాము పెళ్లి చేసుకున్నట్లు కనీసం ఒక్క ఆధారమైనా ఉండాలనే ఉద్దేశంతో....

తాము పెళ్లి చేసుకున్నట్లు కనీసం ఒక్క ఆధారమైనా ఉండాలనే ఉద్దేశంతో పేస్ బుక్ లైవ్ లో పెళ్లి చేసుకున్నామన్నారు.

ఇద్దరు మేజర్లు కావడంతో ...

ఇద్దరు మేజర్లు కావడంతో ...

కిరణ్‌ వయసు 25సంవత్సరాలు, అంజన వయసు 19 ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు ఈ వివాహినికి అడ్డుకోలేమని తేల్చిచెప్పారు.

Best Mobiles in India

English summary
Kin opposed to ties, lovers livestream wedding on Facebook.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X