ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న జియో ఇనిస్టిట్యూట్

|

జియోతో సంచలనాలు రేపిన ముఖేష్ అంబానీ ఇప్పుడు జియో ఇనిస్టిట్యూట్‌తో మరోసారి సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యారు. ఈ ఇనిస్టిట్యూట్ ప్రారంభం కాక ముందే ఇంటర్నెట్లో వైరల్ అయింది. జోకులతో దుమ్మురేపుతోంది.దీనికి ప్రధాన కారణం దేశంలో ఐదు ఉన్నత విద్యాసంస్థలతో పాటు, కనీసం భవనం కూడా లేని 'జియో ఇన్‌స్టిట్యూట్‌' కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కల్పించిన 'ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఘనత వహించిన లేదా అత్యున్నత)' హోదానే.. కేంద్రం ఇచ్చిన ఈ హోదాకు ట్విట్టర్ ఒక్కసారిగా జోకులతో దద్దరిల్లిపోయింది. ఈ అంశం ఇంటర్నెట్‌ను సైతం బ్రేక్‌చేస్తోంది. దీనిపై ఇంటర్నెట్‌లో జోకులు పేలిపోతున్నాయి.

 

సిమ్ లేకుండా కాల్ చేసుకోవడం ఎలా ?సిమ్ లేకుండా కాల్ చేసుకోవడం ఎలా ?

జియో ఇనిస్టిట్యూట్‌

అయితే ‘జియో ఇనిస్టిట్యూట్‌'కు ఆ హోదా ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు కేంద్రం మూగబోయింది. ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికి గ్రీన్‌ఫీల్డ్‌ కేటగిరీ కింద జియోకు ఈ స్టేటస్‌ ఇ‍చ్చామంటూ చెప్పుకొచ్చింది. కానీ విమర్శల వర్షం మాత్రం ఆగడం లేదు.

అక్షరాస్యత పెంచడానికి

లాక్ మకోలే & లార్డ్ అంబానీలు భక్తులలో అక్షరాస్యత పెంచడానికి భారతదేశంలో జియో ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించాలని ప్రణాళిక వేశారు(1838).. అని మరో యూజర్‌ జోక్‌ చేశాడు.

నాసా, యునెస్కోలు

నాసా, యునెస్కోలు జియో ఇన్‌స్టిట్యూట్‌ను సర్టిఫైడ్‌ చేశాయా?.. మరొక నెటిజన్ కామెంట్

 

సహజ పర్యావరణ వాతావరణంలో

జియో ఇన్‌స్టిట్యూట్‌ గురించి నొక్కి వక్కాణిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలియదేమో..సహజ పర్యావరణ వాతావరణంలో చదువుకుంటే జ్ఞానం వస్తుందని.. అంటూ మరొక నెటిజన్ కామెంట్ పెట్టారు.

అమితాబ్ టాక్స్ టీచర్ అంటూ ట్వీట్

అమితాబ్ టాక్స్ టీచర్ అంటూ ట్వీట్ 

ఇంటర్నెట్‌లో జోకులు

ఇంటర్నెట్‌లో జోకులు

టాప్ 20 స్టూడెంట్స్ అంటూ జోకు

టాప్ 20 స్టూడెంట్స్ అంటూ జోకు

సైన్సు ల్యాబ్

జియో సైన్స్ ల్యాబ్ 

మార్షల్ ఆర్ట్స్ టీచర్

మార్షల్ ఆర్ట్స్ టీచర్ 

పీఎం వైస్ ఛాన్సలర్

ప్రధాని నరేంద్ర మోడీ వైస్ ఛాన్సలర్ అంటూ ట్వీట్

డిగ్రీలు అందుకుంటూ ..

డిగ్రీలు అందుకుంటూ ..

అటెండెన్స్

హెడ్ మాస్టర్ అటెండెన్స్ తీసుకుంటూ 

ఉదయం ప్రేయర్

ఉదయం ప్రేయర్ చేస్తూ..

PT టీచర్ తో స్టూడెంట్స్

PT టీచర్ తో స్టూడెంట్స్ అంటూ ట్వీట్..

First convocation speech

First convocation speech from #JIOInstitute topper.

జియో సబెక్ట్స్, ఉపాధ్యాయులు

జియో సబెక్ట్స్, ఉపాధ్యాయులు ..

Prof. of Accountancy

Prof. of Accountancy at #JioInstitute
(Only Profits No Loss)

Best Mobiles in India

English summary
Jiology and Jiography! Twitter takes dig at Ambanis' proposed Jio Institute more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X