ఫేస్‌బుక్‌ను కొనే ఛాన్స్‌ను రెండు సార్లు మిస్ చేసుకుంది ఎవరు..?

ఈ వాస్తవాలు మీకు తెలుసా..?

|

ప్రపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తోన్న తీరును అంచనా వేసే క్రమంలో నిపుణులు సాగించిన విశ్లేషణ, ఆసక్తిర నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్టిట్టర్,గూగుల్+ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ అంశాలు ప్రజా జీవితంలోకి ఏలా చొచ్చుకుపోయాయో ఈ వాస్తవాల ద్వారా మీకే అర్థమవుతుంది.

Read More : మీ బ్యాంక్ పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు ఎలా లూటీ చేస్తారంటే..?

ఇంటర్నెట్ వాడుతున్న వారు ఎంత మందంటే..?

ఇంటర్నెట్ వాడుతున్న వారు ఎంత మందంటే..?

Statistica విశ్లేషణ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటున్న వారి సంఖ్య 370 కోట్లను దాటేసింది.

షల్ మీడియా యూజర్ల సంఖ్య...

షల్ మీడియా యూజర్ల సంఖ్య...

We Are Socials విశ్లేషణ ప్రకారం సోషల్ మీడియాలో 230 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

గతేడాదితో పోలిస్తే...

గతేడాదితో పోలిస్తే...

Social Media Today విశ్లేషణ ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సోషల్ మీడియా యూజర్ల సంఖ్య 176 మిలియన్లకు పెరిగింది.

మొబైల్ ఫోన్స్ ద్వారా...

మొబైల్ ఫోన్స్ ద్వారా...

We Are Socials విశ్లేషణ ప్రకారం మొబైల్ ఫోన్‌ల ద్వారా సోషల్ మీడియా సర్వీసులను పొందుతున్న యాక్టివ్ యూజర్ల సంఖ్య 1.97 బిలియన్లుగా ఉంది.

ప్రతి 10 మందిలో 8 మంది..

ప్రతి 10 మందిలో 8 మంది..

Global Web Index విశ్లేషణ ప్రకారం ప్రతి 10 మంది సోషల్ మీడియా యూజర్లలో 8 మంది రోజువారీ చెకిన్స్ అలానే బ్రౌజింగ్ కోసం మొబైల్ ఫోన్స్ పై ఆధార పడుతున్నారు.

రోజు 10 లక్షల మంది కొత్త యూజర్లు..

రోజు 10 లక్షల మంది కొత్త యూజర్లు..

Social Media Today విశ్లేషణ ప్రకారం రోజు 10 లక్షల మంది కొత్త యూజర్లు సోషల్ మీడియాలో జాయిన్ అవుతున్నారు.

పోర్న్‌ను దాటేసిన సోషల్ మీడియా..

పోర్న్‌ను దాటేసిన సోషల్ మీడియా..

ఇంటర్నెట్‌లో అప్పటి వరకు నెం.1 ఆన్‌లైన్ యాక్టివిటీగా కొనసాగుతున్న పోర్న్‌ను 2008లో సోషల్ మీడియా అధిగమించింది.

నాల్గవ అదిపెద్ద దేశం..

నాల్గవ అదిపెద్ద దేశం..

ట్విట్టర్‌లో ఉన్న యూజర్లు ఒక దేశంగా ఏర్పడితే, అది ప్రపంచంలో నాల్గవ అదిపెద్ద దేశంగా ఏర్పడుతుంది.

ఫేస్‌బుక్‌ను కొనే ఛాన్స్‌ను మిస్ చేసుకున్నదెవరు..?

ఫేస్‌బుక్‌ను కొనే ఛాన్స్‌ను మిస్ చేసుకున్నదెవరు..?

ఫేస్‌బుక్‌ను రెండు సార్లు కొనుగోలు చేసే అవకాశాన్ని మై‌స్పేస్ జారవిడుచుకుంది.

16 రోజుల్లో 10 మిలియన్ యూజర్లు..

16 రోజుల్లో 10 మిలియన్ యూజర్లు..

16 రోజుల్లో 10 మిలియన్ యూజర్లను సొంతం చేసుకున్న సోషల్ నెట్‌వర్క్‌గా గూగుల్+ గుర్తింపుతెచ్చుకుంది.

Best Mobiles in India

English summary
Most Important Social Media Statistics and Facts for 2017. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X