ఇంటర్నెట్‌తో యువత బతుకుల్లో గందరగోళం

ఇంటర్నెట్ కారణంగా యువతలో చోటచేసుకుంటున్న పలు దుష్ప్రభావాలు..

|

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో అంతర్జాలం (ఇంటర్నెట్) క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా యువత ఇంటర్నెట్ పై పూర్తిగా ఆధారపడి బ్రతుకుతోంది. భవిష్యత్ తరాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం మరింత కీలకంగా మారనుందన్న నగ్న సత్యం మనందరికి తెలుసు. ప్రతి చోటా మంచిచెడూ ఉన్నట్లుగానే ఇంటర్నెట్‌లోనూ మంచి చెడులకు చోటుంది.

కంప్యూటర్‌ను టీవీలా మార్చటం ఎలా..?

 పర్యవేక్షణ అవసరం..

పర్యవేక్షణ అవసరం..

వాస్తవానికి, పూర్తిస్థాయి పర్యవేక్షణతో కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాధనాలను తల్లిదండ్రులు వారివారి పిల్లలకు చేరువచేసినట్లయితే వారి పై అవి అద్భుతంగా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు.

యువతలో చోటచేసుకుంటున్న పలు దుష్ప్రభావాలు

యువతలో చోటచేసుకుంటున్న పలు దుష్ప్రభావాలు

ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ నిత్యవసర వస్తువులా మారిపోయింది. పలువురు యువత ఇంటర్నెట్‌ను మంచికి ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని నిరుపయోగంగా ఖర్చుచేసేందుకు ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ కారణంగా యువతలో చోటచేసుకుంటున్న పలు దుష్ప్రభావాలను ఇప్పుడు తెలుసుకుందాం..

చురుకుదనం లేనివారిగా..

చురుకుదనం లేనివారిగా..

ఇంటర్నెట్ యువతను చురుకుదనం లేనివారిగా మార్చేస్తుంది. ఇంటర్నెట్ కే అంకితమవుతున్న యువత తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.

 సైబర్ వేధింపులకు గురవుతున్నారు
 

సైబర్ వేధింపులకు గురవుతున్నారు

సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతోన్న యువత సైబర్ వేధింపులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ నైతిక అవినీతిని పెంపొందిస్తుంది. ఇది యువతను చెడు మార్గాల వైపు నడిపిస్తుంది.

 నిద్రలేమి సమస్యు

నిద్రలేమి సమస్యు

ఇంటర్నెట్ కారణంగా యువతలో నిద్రలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక్కమాటలో ఇంటర్నెట్ యువతను బానిసలుగా మార్చేస్తుంది.

Best Mobiles in India

English summary
Negative Effects Of Internet and Social Media On Students And Children. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X