జియో దెబ్బకు జిల్ జిల్!

రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికం మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికం ఆపరేటర్లకు షాకిచ్చేలా మార్చి 31, 2017 వరకు జియో ఆఫర్ చేస్తున్న ఉచిత సేవలను అందుకునేందుక జనం ఎగబడుతున్నారు.

జియో దెబ్బకు జిల్ జిల్!

జియో దూకుడుకు కళ్లే వేసే క్రమంలో ఇతర టెలిక ఆపరేటర్లు అనేక ఆసక్తికర ఆఫర్లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నప్పటికి, జియో వెల్ కమ్ ఆఫర్ ముందు అవి దిగదుడుపే అనిపిస్తోంది. ఇండియన్ టెలీ కమ్యూనికేషన్ రంగంల సరికొత్త సంచలనంగా అవతరించిన జియో పై సోషల్ మీడియా సాక్షిగా జోకులు పేలుతున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇలా ఎక్కడ చూసినా జియో జోక్సే హల్‌చల్ చేస్తున్నాయి.

Read More : మీ క్రెడిట్ కార్డ్ హ్యాక్ అవ్వటానికి 6 సెకన్ల చాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జోక్ 1

అంబానీ తనదైన స్టైల్‌లో ప్రత్యర్థులకు చెక్ పెట్టారు.

source

జోక్ 2

వాళ్లకు చీకటి రోజులు మొదలయ్యాయ్!

source

జోక్ 3

ఆ సయమం వచ్చేసిందా..?

Source

 

జోక్ 4

ఇక్కడ ఫ్రీ, అక్కడ ఛార్జీలు వర్తిస్తాయ్!

source

 

జోక్ 5

రాజాది రాజా..!

 

 

 

జోక్ 6

అప్పుడు vs ఇప్పుడు

ఫోటో మూలం : సోషల్ మీడియా

జోక్ 7

ఫోటో మూలం : సోషల్ మీడియా..

జోక్ 8

క్యూ పద్ధతి పాటించగలురు..

ఫోటో సోర్స్ :  సోషల్ మీడియా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio SIM: 10 Hilarious Memes Making Rounds On the Internet. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot