Home
Social media

సోషల్ మీడియాలో మరోమారు వైరల్ అయినా డ్యాన్సింగ్‌ అంకుల్‌ వీడియో

సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ అయిన 'డ్యాన్సింగ్ అంకుల్' సంజీవ్ శ్రీవాస్తవ...

By Anil

సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ అయిన 'డ్యాన్సింగ్ అంకుల్' సంజీవ్ శ్రీవాస్తవ... మరో సరికొత్త వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చాడు. ఈసారి స్టెప్పులతో సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాడు. గతంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా పాటకు అచ్చుగుద్దినట్టు అతడు చేసిన డ్యాన్స్‌తో భారతీయులు ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మితున్ చక్రవర్తి నటించిన 'జూలీ జూలీ' పాటకు స్టెప్పులేసి అందరిని ఆకట్టుకున్నారు .

సోషల్ మీడియాలో మరోమారు వైరల్....

సోషల్ మీడియాలో మరోమారు వైరల్....

ఇటీవల ఓ పెళ్లికి హాజరైన సంజీవ్ శ్రీవాస్తవ తను వేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో మరోమారు వైరల్ అయింది. చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘డ్యాన్సింగ్‌ అంకుల్‌ ఈజ్‌ బ్యాక్' అంటూ ప్రశంసిస్తున్నారు.

1988లో రిలీజ్ అయిన 'జీతే హై షాన్ సే' సినిమాలో....

1988లో రిలీజ్ అయిన 'జీతే హై షాన్ సే' సినిమాలో మితున్ చక్రవర్తి నటించిన 'జూలీ జూలీ' పాటకు స్టెప్పులేసి అందరిని ఆకట్టుకున్నారు సంజీవ్.

 

2,234,927 views,70k likes ....

2,234,927 views,70k likes ....

YouTube లో ఈ వీడియోకు 2,234,927 views ఉన్నాయి .అలాగే ఈ వీడియో 70,000కి పైగా లైక్‌లు సంపాదించింది.

ఈ వయసులోనే ఇలా డాన్స్ చేస్తుంటే....

ఈ వయసులోనే ఇలా డాన్స్ చేస్తుంటే....

భోపాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీవాస్తవ వయసు 46 ఏళ్ళు . ఈ వయసులోనే ఇలా డాన్సులు చేస్తుంటే ఆ వయసులో కుమ్మేసేవాడివి అని నెటిజనులు జోకులు వేసుకుంటున్నారు.

సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేస్తూ..

సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేస్తూ..

ఒక్క రాత్రితో ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయిన ఆయన. సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి డ్యాన్స్ చేస్తూ దేశ వ్యాప్త పాపులారిటీ కొట్టేశాడు.

 

 

‘డాన్సింగ్‌ అంకుల్‌’గా పేరు తెచుకున్న....

‘డాన్సింగ్‌ అంకుల్‌’గా పేరు తెచుకున్న....

‘డాన్సింగ్‌ అంకుల్‌'గా పేరు తెచుకున్న ఈ విదిషా ప్రొఫెసర్‌ సంజీవ్‌ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మెచ్చుకోవడమే కాక విదిషా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

 

 

 

Best Mobiles in India

English summary
Remember the Dancing Uncle? He's Back With Mithun Chakraborty's Iconic 'Julie Julie'.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X