డెస్క్ టాప్ నుంచి ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు పోస్టు చేయడం ఎలా!

Posted By: Madhavi Lagishetty

ప్రముఖ ఫోటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్...ఈమధ్యే తన యాప్ ను అప్ డేట్ చేసింది. ఒకసారి ఫోటోలను పోస్ట్ చేసి....మీ డివైసులో యాప్ను ఇన్ స్టాల్ చేయకుండా ఇమేజ్ ల ద్వారా బ్రౌజ్ చేయవచ్చు. అయితే అప్ డేట్ కు ముందు...యూజర్లు ముందుగా తెలిసినట్లుగా ఇన్ స్టాగ్రామ్ యాప్ కు యాక్సెస్ పొందడానికి ఈ యాప్ ఇన్ స్టాల్ చేయాలి.

డెస్క్ టాప్ నుంచి ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు పోస్టు చేయడం ఎలా!

ఈ మధ్యే చేసిన అప్ డేట్ తో ...యూజర్లు వారి డివైజు గ్యాలరీ నుంచి ఒక పిక్చర్ ను పోస్ట్ చేయడానికి అనుమతించే కెమెరా ఐకాను కూడా ఉంటుంది. అయితే ఇది కొన్ని ఖచ్చితమైన పరిమితులతో వస్తుంది. ఈ యాప్ ద్వారా యూజర్లు వీడియోలను పోస్ట్ చేయలేరు. కేవలం ఫిల్టర్ ఉపయోగించి స్టోరీలను మాత్రమే చూడాల్సి ఉంటుంది. డెస్క్ టాప్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ పిక్చర్స్ ను ఎలా పోస్టు చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.

డెస్క్ టాప్ నుంచి ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు పోస్టు చేయడం ఎలా!

క్రోమ్

క్రోమ్ లో ctrl+shift+i ను నొక్కండి. ఇది స్క్రీన్ రైట్ సైడ్ ఉన్న డెవలపర్ విండోను యాక్సెస్ చేస్తుంది. టాప్ లో ఉన్న ఎలిమెంట్ పక్కన మొబైల్ డిస్ల్పే ఐకాన్ కోసం సెర్చ్ చేయండి. మీరు దాన్ని చూశాక...దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు డెస్క్ టాప్ నుంచి స్మార్ట్ ఫోన్ కు వెబ్ సైట్ వ్యూను మారుస్తుంది. బాటమ్ సెంటర్ కెమెరా ఐకాన్ పై క్లిక్ చేస్తే ...డెస్క్ టాప్ నుంచి పిక్చర్స్ అప్ లోడ్ చేసుకోవచ్చు.

డెస్క్ టాప్ నుంచి ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు పోస్టు చేయడం ఎలా!

సఫారి

సఫారిలో విషయంలో యూజర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ప్రిఫరెన్స్, ఆడ్వాన్స్డ్ చెక్ బాక్స్ లోకి వెళ్లి షో డెవలప్ మెను ఇన్ మెన్ బార్ అని చెక్ బాక్స్ ను సెర్చ్ చేయాలి. ఇఫ్పుడు ఒక కొత్త ప్రైవేట్ విండోను ఓపెన్ చేసి సఫారి కోసం యూజర్ ఏజెంట్ ios 10ఐఫోన్ గా డెవలప్ మెను నుంచి సెట్ చేయాలి. ఇఫ్పుడు యూజర్లు కెమెరా ఆఫ్షన్ను యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ లాప్ టాప్ నుంచి నేరుగా ఫోటోలను అప్ లోడ్ చేసుకోవచ్చు.

ఆ పోర్న్ వీడియోస్‌పై కఠినమైన నిర్ణయం

English summary
Instagram has recently updated its app where once can post photos and browse through images without having to install the app on your device. Check out how.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot