మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

Written By:

మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ 'లైక్స్' లభించటం లేదా..? చింతించకండి! మీ ఫేస్‌బుక్ పేజీలకు ఎక్కువ లైక్స్‌ను సంపాదించిపెట్టే అద్భుతమైన చిట్కాలను మీ ముందుంచుతున్నాం.బహుమతులను ప్రకటించటం ద్వారా ఫేస్‌బుక్ లైక్స్‌ను పెంచుకోవచ్చు.

Read More : మోటో జీ4 ప్లస్‌తో తలపడుతోన్న 10 స్మార్ట్‌‌ఫోన్‌లు

 మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

ఫేస్‌బుక్ పేజీని ప్రొఫైల్‌కు లింక్ చేయటం ద్వారా మీ ఫేస్‌బుక్ పేజీని ప్రొఫైల్ క్రింద కనపించే About Section ఎంప్లాయిమెంట్ స్థానంలో లింక్ చేయటం ద్వారా ఫేస్‌బుక్ లైక్స్‌ను పెంచుకోవచ్చు.

 మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

మీరు మల్టిపుల్ ఫేస్‌బుక్ పేజీలను కలిగి ఉన్నట్లయితే పేజీలను ఇంటర్ లింక్ చేయటం ద్వారా ఫేస్‌బుక్ లైక్స్‌ను పెంచుకోవచ్చు.

Read More : ఆధార్ చూపిస్తే రూ.99కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

 మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

మీ ప్రయోషన్ వేగవంతంగా విస్తరించాలంటే ఫేస్‌బుక్ లైక్స్‌ను కొనుక్కోండి.

 మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

మీ ఫేస్‌బుక్ పేజీని ట్విట్టర్‌కు కనెక్ట్ చేయటం ద్వారా లైక్స్‌ను పెంచుకోవచ్చు.

 మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

తరచూ ఆసక్తికర వీడియోలను మీ ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేస్తుండండి.

Read More : మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు

 మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

మీ ఫేస్‌బుక్ పేజీ గురించి అన్ని చోట్లా ప్రస్తావించండి. అదే మీకు కొండంత ప్రమోషన్.

 మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ లభించాలంటే..?

ఫ్యాన్ ఆఫ్ ద మంత్ పేరుతో ఫేస్‌బుక్ కాంటెస్ట్‌ను రన్ చేసి ఎక్కువ లైక్‌లను సొంతం చేసుకోండి.

English summary
Tips To Get More facebook likes on your Posts. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot