ట్విట్టర్ లో భారీగా ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోలు
భారత దేశంలో యువతకి రెండు విషయాలంటే బాగా క్రేజ్ ఒకటి క్రికెట్ అయితే మరొకటి సినిమాలు. అందులో ముక్యంగా మన తెలుగు వాళ్ళకి సినిమాలన్నా,హీరోలన్న చెప్పలేనంతగా అభిమానం.
భారత దేశంలో యువతకి రెండు విషయాలంటే బాగా క్రేజ్ ఒకటి క్రికెట్ అయితే మరొకటి సినిమాలు. అందులో ముక్యంగా మన తెలుగు వాళ్ళకి సినిమాలన్నా,హీరోలన్న చెప్పలేనంతగా అభిమానం.వారు అభిమానించే హీరో సినిమా విడుదల అవ్వడం ఆలస్యం థియేటర్ బయట బారి కట్ ఔట్లతో హంగామా చేస్తుంటారు.అయితే ఈ అభిమానం కేవలం థియేటర్ బయట కట్ ఔట్లకే పరిమితం కాలేదు ఆకరికి వారు అభిమానించే హీరోలను సోషల్ మీడియాలో కూడా ఫాలో అవుతుంటారు.నేటి స్పెషల్ స్టోరీ లో భాగంగా ఏ హీరోకు ట్విట్టర్‌లో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో మీకు తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి

మహేశ్ బాబు
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 7.22 మిలియన్లు
ఫాలో అవుతుంది 21 మందిని
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 1,301
కొట్టిన లైక్స్ 100

పవన్ కళ్యాణ్
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 3.4 మిలియన్లు
ఫాలో అవుతుంది 1
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 805

అల్లు అర్జున్
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 2.95 మిలియన్లు
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 365
కొట్టిన లైక్స్ 100

ప్రభాస్
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 1.4 మిలియన్లు
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 2,782

రానా దగ్గుబాటి
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 5.55 మిలియన్లు
ఫాలో అవుతుంది 272 మందిని
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 11.2 వేలు
కొట్టిన లైక్స్ 747

జూనియర్ ఎన్టీఆర్
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 2.79 మిలియన్లు
ఫాలో అవుతుంది 1
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 356

నాని
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 3.16 మిలియన్లు
ఫాలో అవుతుంది 54 మందిని
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 4,582
కొట్టిన లైక్స్ 51

విజయ్ దేవరకొండ
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 5.04 లక్షలు
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 436
కొట్టిన లైక్స్ 1

అక్కినేని నాగచైతన్య
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 5.04 లక్షలు
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 436
కొట్టిన లైక్స్ 1

అక్కినేని అఖిల్
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 2.34 మిలియన్లు
ఫాలో అవుతుంది 77 మందిని
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 6,912
కొట్టిన లైక్స్ 423

అక్కినేని నాగార్జున
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 5.62 మిలియన్లు
ఫాలో అవుతుంది 1
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 876
కొట్టిన లైక్స్ 41

వరుణ్ తేజ్
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 1.94 మిలియన్లు
ఫాలో అవుతుంది 44
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 1,516
కొట్టిన లైక్స్ 370

నితిన్
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 2.49 మిలియన్లు
ఫాలో అవుతుంది 45
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 8,861
కొట్టిన లైక్స్ 56

మంచు మనోజ్ కుమార్
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 1.36 మిలియన్లు
ఫాలో అవుతుంది 192
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 13.5 వేలు
కొట్టిన లైక్స్ 1,378

రామ్
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 1.86 మిలియన్లు
ఫాలో అవుతుంది 44
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 4,560
కొట్టిన లైక్స్ 17

నిఖిల్ సిద్ధార్థ
ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 1.13 మిలియన్లు
ఫాలో అవుతుంది 87
అయన చేసిన మొత్తం ట్వీట్స్ 12.8 వేలు
కొట్టిన లైక్స్ 3,794


Click it and Unblock the Notifications








