సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 100రూపాయల నోటు

ఇప్పటికే 2000,500,200,50,1 కరెన్సీ నోట్లు విడుదల చేసిన భారత ప్రభుత్వం లేటెస్ట్ గా 100 రూపాయల నోట్ విడుదల చేస్తున్నట్టు 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.ఈ వార్తను నిజం చేస

By Anil
|

ఇప్పటికే 2000,500,200,50,1 కరెన్సీ నోట్లు విడుదల చేసిన భారత ప్రభుత్వం లేటెస్ట్ గా 100 రూపాయల నోట్ విడుదల చేస్తున్నట్టు 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.ఈ వార్తను నిజం చేస్తూ RBI కూడా ఈ 100 రూపాయల నోట్ యొక్క ఫోటోను అధికారికంగా ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఈ కరెన్సీ నోట్లు వచ్చే నెల ఆగష్టు నుంచి బ్యాంకుల్లో అందుబాటులో ఉంటాయని ఈ కొత్త 100 రూపాయల నోట్ వచ్చిన పాత 100 రూపాయల నోట్ చెల్లుతుంది అని RBI స్పష్టం చేసింది. అయితే ట్విట్టర్ లో ఈ100 రూపాయల నోట్ విడుదల అవగానే నెటిజనలు దీని గురించి అనేక కామెంట్స్ చేసారు కొందరు జోకులు వేస్తే మరికొందరు రంగు బాగుంది అని ప్రశంసిస్తున్నారు.ఒకసారి ట్విట్టర్ లోని ఈ కామెంట్స్ చూడండి.....

డిజైన్ గురించి ప్రశంసిస్తు

ఇంతకముందు రిలీజ్ అయిన 50 రూపాయల నోట్ turquoise రంగులో వస్తే ఈ 100 రూపాయల నోట్ సరికొత్త రంగులో వస్తుంది. ఈ నోట్లు డిజైన్ చేస్తున్న స్త్రీ కు మంచి టేస్ట్ ఉందని సారాంశం.

రంగు మారుతున్నాయి :

డబ్బులు వచ్చాక మనుషులు రంగు మారుస్తారు కాని ఇప్పుడు డబ్బులే రంగు మారుతున్నాయి అని ఈ ట్వీట్ సారాంశం

రంగులు మార్చే Institution :

టీచర్ :RBI అంటే ఏమిటి
స్టూడెంట్ :కరెన్సీ నోట్ రంగులు మార్చే Institution

కరెన్సీ నోట్ పై జోకులు

గతంలో :అన్న గ్రీన్ మరియు రెడ్ కలర్ లేస్ ప్యాకెట్ ఇవ్వవా
ఇప్పుడు : అన్న డబ్బులు వాపసు ఇచ్చేటప్పుడు లావెండర్ మరియు బ్రౌన్ కలర్ నోట్స్ ఇవ్వండి

Rainbow కరెన్సీ :

ప్రతి ఒక్క ఇండియన్ rainbow కలర్ కరెన్సీ నోట్లను తమ వ్యాలెట్ లో కలిగి ఉంటాడని సారాంశం

Best Mobiles in India

English summary
During the demonetization in November 2016, the Rs. 100 notes were left untouched. While Rs. 1,000 notes were banned, new Rs. 2,000 and Rs. 500 notes, in magenta and stone grey, went into our wallets. This was followed by bright yellow Rs. 200 notes, fluorescent blue Rs. 50 notes and chocolate brown Rs. 10 notes.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X