సోషల్ మీడియా లో వైరల్ అయిన ఫోటో...ఆ పేద కుటుంబానికి 57 లక్షలు తెచ్చిపెట్టింది
హృదయాలను పిండేసే ఒక ఫోటో వైరల్ గా మారడంతో ఒక పేద కుటుంబానికి 57 లక్షలు రూపాయలు సమకూరాయి.ఢిల్లీ కి చెందిన 37 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు అనిల్ విధులు నిర్వహిస్తుండగా మృతి చెందాడు. తన తండ్రి మృత దేహం వద్ద
హృదయాలను పిండేసే ఒక ఫోటో వైరల్ గా మారడంతో ఒక పేద కుటుంబానికి 57 లక్షలు రూపాయలు సమకూరాయి.ఢిల్లీ కి చెందిన 37 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు అనిల్ విధులు నిర్వహిస్తుండగా మృతి చెందాడు. తన తండ్రి మృత దేహం వద్ద అతని 11 ఏళ్ల కుమారుడు రోదిస్తూ కనిపిస్తున్నాడు.

సోషల్ మీడియా లో ఈ ఫోటో వైరల్ గా మారింది .ఈ ఫోటోను ట్విటర్ లో 31,000 మంది షేర్ చేసారు.ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే....
ఢిల్లీ కి చెందిన 37 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు అనిల్....
ఢిల్లీ కి చెందిన 37 ఏళ్ల పారిశుధ్య కార్మికుడు అనిల్ విధులు నిర్వహిస్తుండగా మృతి చెందాడు.దీని తర్వాత ట్విట్టర్ యూజర్ శివ్‌సన్నీ ఒక ఫోటోను పోస్ట్ చేసాడు. దానిలో తన తండ్రి మృత దేహం వద్ద అతని 11 ఏళ్ల కుమారుడు రోదిస్తూ కనిపిస్తున్నాడు. సోషల్ మీడియా లో ఈ ఫోటో వైరల్ గా మారింది . దీని పై చాల మంది స్పందించారు .

ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో.....
దీంతో క్రౌడ్‌ఫండ్ వెబ్‌సైట్‌లో ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిధుల సేకరణ జరిగింది. ఈ నేపధ్యంలో కేవలం రెండు రోజుల్లో మొత్తం 75 లక్షల రూపాయల మొత్తం జమ అయ్యింది. ఈ మొత్తాన్ని అనిల్ కుటుంబానికి అందిజేయనున్నారు

సేఫ్టీ పరికరాలు ధరించకుండా అనిల్....
కాగా సేఫ్టీ పరికరాలు ధరించకుండా అనిల్ విధులు నిర్వహించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. మృతుడి అనిల్ కు భార్య తో పాటు ముగ్గురు సంతానం ఉన్నారు.


Click it and Unblock the Notifications








