Home
Social media

Squirrel మెసెంజర్ గా అప్ డేట్ అవ్వబోతున్న Yahoo మెసెంజర్

మీరు Yahoo మెసెంజర్ వాడుతున్నారా అయితే మీకు ఒక చేదు వార్త. జులై 17 నుంచి మీరు Yahoo మెసెంజర్ ఇకపై వాడలేరని వెరిజోన్ కంపెనీ ఈ వార్తను వెల్లడించింది.

By Anil

మీరు Yahoo మెసెంజర్ వాడుతున్నారా అయితే మీకు ఒక చేదు వార్త. జులై 17 నుంచి మీరు Yahoo మెసెంజర్ ఇకపై వాడలేరని వెరిజోన్ కంపెనీ ఈ వార్తను వెల్లడించింది. కాగా ఈ యాహు మెసెంజర్ నే కొత్తగా స్క్విరెల్ మెసెంజర్ గా తీసుకొని రాబోతున్నారని కంపెనీ వెల్లడించింది.మీ పాత మెసేజ్ హిస్టరీ ని బ్యాక్అప్ చేసుకోవడానికి మరో 6 నెలల సమయం కేటాయించింది

ఒక ప్రకటన లో కంపెనీ తెలుపుతూ వెబ్ మెసేజింగ్ అప్ డేట్ లో యాహూ మెసెంజర్ చాలా పథ అప్ డేట్ అని .అందువల్ల Yahoo మెసెంజర్ స్థానంలో కొత్త అప్ డేట్ Squirrel మెసెంజర్ ను పరిచయం చేస్తున్నాము అని తెలిపింది . మొదటి నుండి Yahoo మెసెంజర్ను ఉపయోగించే యూజర్స్ కు ఈ Squirrel మెసెంజర్ చాలా బాగా నచ్చుతుంది ని కంపెనీ తెలిపింది.

squirrel

Squirrel మెసెంజర్ అప్ డేట్ ప్రస్తుతం బీటా వెర్షన్లలో అందుబాటులో ఉన్నప్పటికీ, కంపెనీ దీనిని పరీక్షిస్తోంది.జులై 17న Yahoo పూర్తిగా షూట్డౌన్ అయినా తరువాత Squirrel మెసెంజర్ ను యూజర్స్ పొందవచ్చు.

2016 లో, అమెరికాకు చెందిన వెరిజోన్ అనే కంపెనీ యాహూను కొనుగోలు చేసింది . కొత్త అప్లికేషన్ కు బదిలీ అయిన తర్వాత యూజర్లు పాత ID తోనే కొనసాగించొచ్చని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
Yahoo Messenger Shutting Down on July 17, Users to be Redirected to Squirrel App. To know more about visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X