ల్యాప్‌టాప్‌లకు ఎసరు..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

Written By:

పోర్టబుల్ కంప్యూటింగ్ ల్యాప్‌టాప్స్‌కు రోజురోజుకు డిమాండ్ పెరగుతోన్న నేపథ్యంలో మొబైల్ ఇండస్ట్రీ 'టాబ్లెట్ హైబ్రీడ్' పేరుతో సరికొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టింది.

 ల్యాప్‌టాప్‌లకు ఎసరు..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

టాబ్లెట్ హైబ్రీడ్ అంటే 2 ఇన్ వన్ కంప్యూటింగ్ డివైస్. టచ్ స్ర్కీన్ అలానే డిటాచబుల్ కీబోర్డ్ ఆప్షన్‌తో వచ్చే ఈ డివైస్‌లను ల్యాప్‌టాప్ అలానే టాబ్లెట్‌లా వాడుకోవచ్చు. ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో హల్‌చల్ చేస్తోన్న 10 హైబ్రీడ్ టాబ్లెట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : టెక్నాలజీతో ఏం సాధించాం..? ( షాకింగ్ నిజాలు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్‌లకు చెక్..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

స్మార్ట్రాన్ టీ.బుక్ 2 ఇన్ 1

ఈ 2 ఇన్ వన్ పోర్టబుల్ కంప్యూటింగ్ హైబ్రీడ్ డివైస్‌లో 12.2 అంగుళాల WQXGA తాకేతెర, ఇంటెల్ కోర్ ఎమ్ చిప్ (2గిగాహెర్ట్జ్), 4జీబి ర్యామ్, 128జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, 10 గంటల బ్యాకప్‌ను సమకూర్చే శక్తివంతమైన బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

 

ల్యాప్‌టాప్‌లకు చెక్..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

లావా ట్విన్ ప్యాడ్ 2 ఇన్ 1 హైబ్రీడ్

ధర రూ.15,999

ఈ 2 ఇన్ వన్ పోర్టబుల్ కంప్యూటింగ్ హైబ్రీడ్ డివైస్‌లో 10.1 అంగుళాల WQXGA తాకేతెర, ఇంటెల్ ఆటమ్ సాక్ (1.3గిగాహెర్ట్జ్), 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ,

 

ల్యాప్‌టాప్‌లకు చెక్..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

ధర రూ.89,900

ఈ 2 ఇన్ వన్ పోర్టబుల్ కంప్యూటింగ్ హైబ్రీడ్ డివైస్‌లో 12.3 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. 6వ జనరేషన్ ఇంటెల్ ఐ5 సాక్ ఈ డివైస్ ప్రత్యేకమైన ఆకర్షణ, 4జీబి ర్యామ్, 128జీబి మెమరీ,.

 

ల్యాప్‌టాప్‌లకు చెక్..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

ఏసర్ వన్ 10 ఎస్1002  - 15ఎక్స్ఆర్

మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్ తరహాలో కన్వర్టలబుల్ ఫీచర్లతో వస్తోన్న ఈ డివైస్‌లో ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ క్వాడ్‌కోర్ చిప్‌తో పాటు 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

 

ల్యాప్‌టాప్‌లకు చెక్..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్

ఈ కన్వర్టుబుల్ డివైస్‌లో 10.1 అంగుళాల ప్రత్యేకమైన డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. ఇంటెల్ ఆటమ్ జెడ్3735 చిప్‌సెట్, 2జీబి ర్యామ్ , 32జీబి ఇంటర్నల్ మెమరీ, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం వంటి సౌలభ్యతలు ఉన్నాయి.

 

ల్యాప్‌టాప్‌లకు చెక్..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

డేటా మినీ 2 ఇన్ 1 డ్యుయల్ బూట్ ల్యాపీ

ఈ డ్యుయల్ బూటింగ్ ల్యాపీలో విండోస్ 10 అలానే ఆండ్రాయడ్ లాలీపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టంలను పొందుపరిచారు. 10.1 అంగుళాల ప్రత్యేకమైన డిస్‌ప్లే, నాలుగు కోర్లతో కూడిన ఇంటెల్ ఆటమ్ జెడ్3735ఎఫ్ సాక్, 2జీబి ర్యామ్, 32జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు ఆకట్టుకుంటాయి.

 

ల్యాప్‌టాప్‌లకు చెక్..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

యాపిల్ ఐప్యాడ్ ప్రో

12.9 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2048x2732పిక్సల్స్), ఐఓఎస్ 9.3 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ9ఎక్స్ డ్యుయల్ కోర్ చిప్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (32జీబి/128జీబి), 4జీబి ర్యామ్.

 

ల్యాప్‌టాప్‌లకు చెక్..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

హువావే మేట్ బుక్

ఈ 2 ఇన్ వన్ పోర్టబుల్ కంప్యూటింగ్ హైబ్రీడ్ డివైస్‌లో 12 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. ఇంటెల్ కోర్ ఎమ్ చిప్ (వేరియంట్స్ ఎం3, ఎం5, ఎం7), ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 8జీబి), కస్టమైజబుల్ స్టోరేజ్ ఆప్షన్స్ (128జీబి - 512జీబి వేరియంట్స్),

 

ల్యాప్‌టాప్‌లకు చెక్..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

12 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్2160x 1440పిక్సల్స్), 6వ తరం ఇంటెల్ కోర్ ఎమ్ ప్రాసెసర్ (డ్యయల్ కోర్ 2.2 గిగాహెర్ట్జ్), 4జీబి ర్యామ్, కస్టమైజబుల్ స్టోరేజ్ ఆప్షన్స్ (128జీబి - 256జీబి వేరియంట్స్), 5 మెగా పికల్స్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

ల్యాప్‌టాప్‌లకు చెక్..? రంగంలోకి టాబ్లెట్ హైబ్రీడ్స్

12.85 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1700పిక్సల్స్)

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Tablet Hybrids that can replace your Boring Old Laptop. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot