4జిబి ర్యామ్‌తో ఇండియాలో దొరుకుతున్న ట్యాబ్లెట్లు ఇవే !

ప్రపంచంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లతో పోటీ పడుతున్నది ఏదైనా ఉందంటే అది tablets మాత్రమే..మిని కంప్యూటర్లుగా కూడా ఇవి మార్కెట్లో దూసుకుపోతున్నాయి.

By Hazarath
|

ప్రపంచంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లతో పోటీ పడుతున్నది ఏదైనా ఉందంటే అది tablets మాత్రమే..మిని కంప్యూటర్లుగా కూడా ఇవి మార్కెట్లో దూసుకుపోతున్నాయి. కాగా ఎక్కువమంది ఇప్పుడు ట్యాబ్లెట్ల వైపే ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న సైజు కంప్యూటర్ లాగా ఉంటే ఇందులో అన్ని పనులు చేసేస్తున్నారు. న్యూస్ చదవడం అలాగే స్నేహితులతో ఛాటింగ్ వీడియోలు చూడటం. ఇంకా గేమ్స్ ఆడటం లాంటి పనులు చేస్తున్నారు. అలాంటి వారి కోసం ఇండియాలో దొరుకుతున్న టాప్ 5 ట్యాబ్లెట్లను అందిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ 12,100 కోట్ల లాభాలతో చరిత్ర సృష్టించిన అమెజాన్రూ 12,100 కోట్ల లాభాలతో చరిత్ర సృష్టించిన అమెజాన్

Lenovo Tab 4 10 Plus 64GB LTE

Lenovo Tab 4 10 Plus 64GB LTE

ధర రూ. 24,990
10.1 inch స్క్రీన్
4 GB ర్యామ్ | 64 GB రోమ్
128 GB ఎక్స్పాండబుల్ మెమొరీ
8 MP ఫ్రైమరీ కెమెరా | 5 MP సెల్పీ కెమెరా
Android 7.0 (Nougat)
Battery: 7000 mAh Li-ion Polymer
Processor: Qualcomm Snapdragon 625 (MSM8953) Octa Core 64-bit Processor

Apple iPad Pro WiFi Cellular 128GB

Apple iPad Pro WiFi Cellular 128GB

ధర : Rs 63,500 in Flipkart
10.5-inch (2224 x 1668 pixels) Fully laminated True Tone Retina Display at 264 PPI, 600 nits brightness
A10X Fusion chip with 64‑bit architecture and M10 motion coprocessor
64GB/256GB/512GB variants
iOS 10, upgradable to iOS 11
Touch ID fingerprint sensor, Three-axis gyro, Accelerometer, Ambient light sensor, Barometer
Four speaker audio
12MP iSight camera with True Tone flash
7MP HD front-facing camera
4G LTE (optional)
30.4‐watt‐hour rechargeable lithium‑polymer battery with up to 10 hours of surfing the web on Wi-Fi, watching video or listening to music

 Chuwi Hi10 Plus

Chuwi Hi10 Plus

ధర రూ : Rs 22,490 in Amazon
Key Features
10.8 Inch Screen
Win 10 Operating System
Android 5.1, Z8350
64Bit CPU
4GB RAM
USB Type C

Notion Ink Able 10

Notion Ink Able 10

ధర రూ. 20,999
10.1-inch (1280 x 800 pixels) 10-point multi-touch IPS display
1.44 GHz quad-core Intel Atom X5-Z8300 processor (burst up to 1.84GHz) with Intel HD Graphics 5300
4GB DDR3L RAM
64GB of internal storage
expandable up to 128GB with microSD
Windows 10 OS
2-megapixel rear camera with OV2680 sensor
2-megapixel front-facing camera with OV2680 sensor
Dimensions: 262×166.4×9.45mm; Weight: 655g
3G (via SIM card slot)
WiFi 802.11b/g/n,
8100mAh Lithium Polymer Ion battery

Teclast X98 Plus

Teclast X98 Plus

ధర : Rs 26,975 in Amazon
Key Features
9.7 inches (24.64 cm) Capacitive Touchscreen, Multi-touch
Android v5.1 (Lollipop)
Intel Atom x5-Z8300
Quad core, 1.84 GHz
4 GB RAM
Li-Polymer 8000 mAh Battery

Best Mobiles in India

English summary
5 tablets with 4GB RAM to buy in India More news at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X