మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

Written By:

మీ ల్యాప్‌టాప్‌కు మంచి రీప్లేస్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారా..? మల్టీ టాస్కింగ్ సేవలను సమర్థవంతంగా నిర్వహించే టు ఇన్ వన్ డివైస్ మీ ల్యాప్‌టాప్‌కు మంచి ప్రత్యామ్నాయం కావొచ్చు. డిటాచబుల్ కీబోర్డ్ సౌకర్యంతో వచ్చే ఈ టుఇన్‌వన్ డివైస్‌లను అవసరాన్ని బట్టి ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌లా వాడుకోవచ్చు.

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ల ద్వారా ఈ-మెయిల్స్, డాక్యుమెంట్ ఎడిటింగ్, స్ప్రెడ్ షీట్స్ ఇంకా ప్రెజంటేషన్స్ వంటి టాస్క్‌లను సులువుగా హ్యాండిల్ చేయవచ్చు. ల్యాప్‌టాప్‌లకు ప్రత్యామ్నాయంగా 10 అంగుళాల నుంచి 13 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లలో మార్కెట్లో లభ్యమవుతోన్న 10 బెస్ట్ టుఇన్‌వన్ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : మార్కెట్‌ను దున్నేస్తున్న 12 మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Apple iPad Pro

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

యాపిల్ ఐప్యాడ్ ప్రో

స్పెసిఫికేషన్స్:

12.9 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2048 x 2732పిక్సల్స్),
ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
4జీబి ర్యామ్,
పవర్ వీఆర్ సీరిసీ 7 (12 కోర్ గ్రాఫిక్స్) యూనిట్,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 128జీబి),
ఐఓఎస్9 ఆపరేటింగ్ సిస్టం.

Apple iPad Pro 9.7 inch

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

యాపిల్ ఐప్యాడ్ ప్రో 9.7 ఇంచ్ 

9.7 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
యాపిల్ ఏ9ఎక్స్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
పవర్ వీఆర్ సీరిసీ 7 (12 కోర్ గ్రాఫిక్స్) యూనిట్,
ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 128జీబి, 256జీబి),
ఐఓఎస్9 ఆపరేటింగ్ సిస్టం.
యూఎస్బీ 3.0 కనెక్టువిటీ.

Microsoft Surface Pro 4

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ప్రో 4 

12.3 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్2736x 1824పిక్సల్స్),
ఇంటెల్ కోర్ ఐ6 (6th generation) ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 520,
128జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
యూఎస్బీ 3.0 కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మినీ డిస్‌ప్లే పోర్ట్,
విండోస్ 10 ప్రో ఆపరేటింగ్ సిస్టం.

Dell Inspiron 11 3000 (Z543101HIN8)

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

డెల్ ఇన్స్‌పిరాన్ 11 3000 

11.6 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1366x 768పిక్సల్స్),
ఇంటెల్ కోర్ ఐ3 (6th generation) ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 520,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
యూఎస్బీ 3.0 కనెక్టువిటీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మినీ డిస్‌ప్లే పోర్ట్,
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.

HP Pavilion x360

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్360

13.3 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్),
ఇంటెల్ కోర్ ఐ3 (6th generation) ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటెల్ గ్రాఫిక్స్ 520
1TB హార్డ్‌డిస్క్ డ్రైవ్,
కనెక్టువిటీ ఫీచర్లు (యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0, ఇతర్‌నెట్, హెచ్‌డిఎమ్ఐ, కార్డ్ రీడర్),
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.

Lenovo Yoga 300 (80M1003XIN)

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

లెనోవో యోగా 300

11.6 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1366x768పిక్సల్స్),
2.4గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఎన్3700 పెంటియమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
కనెక్టువిటీ ఫీచర్లు (యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0, హెచ్‌డిఎమ్ఐ, కార్డ్ రీడర్),
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.

Asus Transformer Book T100HA-FU009T

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

అసుస్ ట్రాన్స్‌ఫార్మర్ బుక్ టీ100హెచ్ఏ -ఎఫ్‌యు009టీ

10.1 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్1280x 800పిక్సల్స్),
2.2గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ జెడ్8500 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
64జీబి ఈఎమ్ఎమ్‌సీ స్టోరేజ్,
కనెక్టువిటీ ఫీచర్లు (యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0, హెచ్‌డిఎమ్ఐ, కార్డ్ రీడర్),
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.

HP Pavilion X2 (10-n125TU)

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

డిటాచబుల్ కీబోర్డ్

10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280x800పిక్సల్స్),
2జీబి ర్యామ్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
500జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్,
కనెక్టువిటీ ఫీచర్లు (యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0 హెచ్‌డిఎమ్ఐ, కార్డ్ రీడర్),
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.

Acer R3-131T

మీ ల్యాప్‌టాప్‌కు బెస్ట్ రీప్లేస్‌మెంట్ ఆప్షన్స్

Acer R3-131T

11.6 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1366x768పిక్సల్స్),
2.4గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఎన్3700 ప్రీమియమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
కనెక్టువిటీ ఫీచర్లు (యూఎస్బీ 2.0, యూఎస్బీ 3.0, కార్డ్ రీడర్),
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 Best Tablets to Replace your laptop. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot