Home
Tablets

మార్కెట్లోకి యాపిల్ ఐప్యాడ్ మినీ 4

యాపిల్ ఐప్యాడ్ మినీ 4 ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Infibeam స్పెషల్ ఆఫర్‌లో భాగంగా వీటిని విక్రయిస్తోంది. 16జీబి వేరియంట్ ధర రూ.28,900. 64జీబి వేరియంట్ ధర రూ.35,900. 128జీబి వేరియంట్ ధర రూ.42,900. వై-ఫై + సెల్యులర్ వేరియంట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.. (16జీబి వేరియంట్ ధర రూ.38,900, 64జీబి వేరియంట్ ధర రూ.45,90, 128జీబి వేరియంట్ ధర రూ.52,900). స్పెషల్ లాంచ్ ఆఫర్‌లో భాగంగా 16జీబి వేరియంట్ ( Wi-Fi only) వర్షన్‌ను కేవలం రూ.26,999కే విక్రయిస్తోంది.

Read More : పండుగ సేల్, ఆండ్రాయిడ్ ఫోన్‌ల పై అదిరిపోయే డిస్కౌంట్‌లు

ఐప్యాడ్ మినీ 4 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

7.9 అంగుళాల ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్2048× 1536పిక్సల్స్), యాపిల్ ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ8 64 - బిట్ డ్యుయల్ కోర్ 1.5గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, ఎమ్8 మోషన్ సెన్సార్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, నాన్ రిమూవబుల్ లై-పో బ్యాటరీ (10 గంటల బ్యాకప్ సామర్థ్యంతో), కనెక్టువిటీ ఫీచర్లు .. 4జీ ఎల్టీఈ (వై-ఫై + సెల్యులార్ వేరియంట్), బ్లూటూత్, వై-ఫై 802.11ac.

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్

More from GizBot

Best Mobiles in India

English summary
Apple iPad mini 4 listed on Infibeam, price starts at Rs 28,900. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X