డేటావిండ్ 4జీ టాబ్లెట్, రూ.5,999కే
ప్రముఖ చౌకధర టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ కంపెనీ డేటావిండ్ తన మోర్‌జీమాక్స్ నుంచి సరికొత్త 4జీ టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. moreGmax 4G7 పేరుతో లాంచ్ అయిన ఈ డివైస్ ధర రూ.5,999. Datawind అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్‌ల వద్ద ఈ టాబ్లెట్ అందుబాటులో ఉంటుంది. టాబ్ కీలక స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..
Read More : లెనోవో వైబ్ కే5, 4 లక్షల బుకింగ్స్!

డేటావిండ్ 4జీ టాబ్లెట్, రూ.5,999కే
7 అంగుళాల మల్టీ టచ్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

డేటావిండ్ 4జీ టాబ్లెట్, రూ.5,999కే
క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్,

డేటావిండ్ 4జీ టాబ్లెట్, రూ.5,999కే
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‍స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

డేటావిండ్ 4జీ టాబ్లెట్, రూ.5,999కే
3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

డేటావిండ్ 4జీ టాబ్లెట్, రూ.5,999కే
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, ఎడ్జ్, వై-ఫై హాట్ స్పాట్, వై-ఫై డైరెక్ట్, బ్లుటూత్, జీపీఎస్).


Click it and Unblock the Notifications








