ఈ టాబ్లెట్ ధర రూ.4,444, ఏడాది ఇంటర్నెట్ ఉచితం

By Sivanjaneyulu
|

చవక ధర కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ డేటావిండ్ 'యుబిస్లేట్ ఐ3జీ7' (Ubislate i3G7) పేరుతో సరికొత్త వాయిస్ కాలింగ్ టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రూ.5,999 ధర ట్యాగ్‌తో వస్తోన్న ఈ డివైస్ డిస్కౌంట్ ధర పై రూ.4,444కే లభ్యమవుతోంది.

ఈ టాబ్లెట్ ధర రూ.4,444, ఏడాది ఇంటర్నెట్ ఉచితం

ఈ టాబ్లెట్ కొనుగోలు పై రిలయన్స్ కంపెనీ అందించే 12 నెలల ఉచిత ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను యూజర్లు ఆస్వాదించవచ్చు. ఈ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్‌ను యాక్సెస్ చేసుకోవాలంటే టాబ్లెట్‌లోని యుబిసర్ఫర్ ఇంటర్నెట్ బ్రౌజర్ యాప్‌ను ఓపెన్ చేసి రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

Read More : 5జీ సపోర్ట్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్!

Ubislate i3G7 టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

Ubislate i3G7 టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 600పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం

Ubislate i3G7 టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

Ubislate i3G7 టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ఇంటెల్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

Ubislate i3G7 టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

Ubislate i3G7 టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్, ఇతర కనెక్టువిటీ ఆప్షన్స్ (బ్లుటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, జీపీఆర్ఎస్, మైక్రో యూఎస్బీ, 3జీ),

Ubislate i3G7 టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
 
Ubislate i3G7 టాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4 గంటల టాక్‌టైమ్, 120 గంటల స్టాండ్‌బై టైమ్).

Most Read Articles
Best Mobiles in India

English summary
Datawind UbiSlate i3G7: Another budget device from the makers of Aakash tablet!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X