వన్‌ప్లస్ ప్యాడ్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. రూ.40,000 ట్యాబ్లెట్.. ఇప్పుడు సగం ధరకే!
OnePlus Pad: అదిరిపోయే ఫీచర్లతో టాప్-క్లాస్ ట్యాబ్లెట్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ ఇప్పుడు అదిరిపోయే డిస్కౌంట్‌తో సేల్ అవుతోంది. ఈ ట్యాబ్లెట్ అసలు ధర రూ.39,999 కాగా ఇప్పుడు కేవలం రూ.20,000లోపే సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఫీచర్లు ఏంటి, రూ.20,000లోపు దీన్ని కొనుగోలు చేయొచ్చా లేదా వంటి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ డీల్ గురించిన పూర్తి వివరాలు మీకోసం..
* వన్‌ప్లస్ ప్యాడ్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్
వన్‌ప్లస్ ప్యాడ్ అసలు ధర రూ.39,999 కాగా, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏకంగా 47% తగ్గింపుతో కేవలం రూ.20,999కే లభిస్తోంది. ఈ ఆఫర్ 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్‌పై అందుబాటులో ఉంది. సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్, బోలెడంత స్టోరేజ్ రెండూ ఒకేసారి వస్తాయి. ఇంకాస్త తగ్గించాలనుకుంటే మీకో బంపర్ ఆఫర్ ఉంది.

* బ్యాంక్ ఆఫర్‌తో మరింత తక్కువ ధరకే..
ఫ్లిప్‌కార్ట్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు అదనంగా రూ.2,000 డిస్కౌంట్ ఇస్తోంది. అంటే మీరు HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే, వన్‌ప్లస్ ప్యాడ్‌ను కేవలం రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు. రూ.20,000 లోపు ఇంత మంచి ట్యాబ్లెట్ వేరేచోట దొరకడం కష్టం.
* వన్‌ప్లస్ ప్యాడ్ ఎందుకు బెస్ట్ ఛాయిస్..
వన్‌ప్లస్ ప్యాడ్ అంటే కేవలం తక్కువ ధర మాత్రమే కాదు, అదిరిపోయే ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్. ఈ ట్యాబ్లెట్ 11.6-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా, బ్రౌజింగ్ చేసినా స్మూత్‌గా ఉంటుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వెలుతురులో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.
పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్, 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్ అయినా, హెవీ గేమ్స్ అయినా, ఎలాంటి పనినైనా క్షణాల్లో ఫినిష్ చేస్తుంది. ఫోటోలు, వీడియో కాల్స్ కోసం 13MP వెనుక కెమెరా (EIS సపోర్ట్‌తో), 8MP ముందు కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ విషయానికొస్తే, 9,510mAh బ్యాటరీతో రోజంతా వాడుకోవచ్చు. 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ట్యాబ్లెట్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. తద్వారా ఇంపార్టెంట్ పనులు చేసుకునే వారు ఎలాంటి బ్రేక్స్ తీసుకోవాల్సిన అవసరం కాదు. ఇది దాదాపు ఒక బడ్జెట్ ల్యాప్‌టాప్ రేంజ్ పర్ఫామెన్స్ అందిస్తుంది.
* డీల్ వివరాలు
ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి. వన్‌ప్లస్ ప్యాడ్ (12GB + 256GB మోడల్) కోసం సెర్చ్ చేయాలి. రూ.20,999 ధరకు దాన్ని మీ కార్ట్‌లోకి యాడ్ చేసుకోవాలి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ అప్లై చేసి ధరను రూ.18,999 వరకు తగ్గించుకోవాలి. స్టాక్ అయిపోయేలోపు లేదా సేల్ ముగిసేలోపు వెంటనే కొనేయండి.
* కొనడం ఉత్తమమేనా?
రూ.18,999 (బ్యాంక్ ఆఫర్‌తో) ధరకు వన్‌ప్లస్ ప్యాడ్ నిజంగా సూపర్ డీల్. బెస్ట్ ఫీచర్లు, స్మూత్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్.. అన్నీ కలిపి దీన్ని స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, సాధారణ యూజర్లు ఎవరికైనా బెస్ట్ ఛాయిస్‌గా మారుస్తాయి. ఇంత మంచి ఆఫర్‌ను మిస్ చేసుకోవద్దు. వెంటనే ఫ్లిప్‌కార్ట్‌కి వెళ్లి మీ వన్‌ప్లస్ ప్యాడ్‌ను ఆర్డర్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








