Just In
- 58 min ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 21 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 24 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- Sports
Team India : నువ్వు ఉమ్రాన్ కాదు.. ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుంటే కష్టమే.. యువపేసర్‌కు సలహా!
- Lifestyle
తల్లి తన కూతురికి మొదటి రుతుక్రమంపీరియడ్స్ గురించి ఏం చెప్పాలో తెలుసా?మొదటి పీరియడ్‌కి ఎలా ప్రిపేర్ చేయాలి
- News
అవమానాలు పడేచోట ఉండలేను- వైసీపీ నుంచి పోటీ చేయను: కోటంరెడ్డి క్లియర్..!!
- Movies
SSMB28: మహేశ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. బాహుబలి రేంజ్ పవర్ఫుల్ రోల్లోనే!
- Finance
Union Budget 2023: ఎర్ర చీరలో బడ్జెట్ ప్రసంగానికి నిర్మలమ్మ.. చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఆపిల్ నుంచి అదిరే ఫీచర్లతో ఐప్యాడ్, ధర రూ. 28 వేలు మాత్రమే
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ చికాగోలో తాజాగా జరిగిన తన క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఈవెంట్‌లో 9.7 ఇంచుల డిస్‌ప్లే సైజ్ ఉన్న కొత్త ఐప్యాడ్ (2018 వేరియెంట్)ను విడుదల చేసింది. దీనిలో ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ తో పాటు ఆపిల్ ఎ10 ఫ్యుషన్ చిప్‌ను ఏర్పాటు చేశారు. ఇదే చిప్ ప్రస్తుతం ఐఫోన్ 7, 7 ప్లస్ ఫోన్లలో ఉంది. కాగా ఈ ఐప్యాడ్‌లో రెటీనా డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆపిల్ పెన్సిల్ సహాయంతో ఈ కొత్త ఐప్యాడ్‌లో యూజర్లు పలు ఫైల్స్‌పై ఏదైనా రాయవచ్చు. దీన్ని స్మార్ట్ అన్నొటేషన్ అని వ్యవహరిస్తున్నారు. ఇక కొత్త ఐప్యాడ్‌లో టచ్ ఐడీ, హెచ్‌డీ ఫేస్‌టైం కెమెరా, 10 గంటల బ్యాటరీ లైఫ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, ఎల్‌టీఈ, ఐఓఎస్ 11 వంటి ఫీచర్లు లభిస్తున్నాయి.

ఆపిల్ కొత్త ఐప్యాడ్ సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే రంగుల్లో రూ.21,330 ధరకు అమెరికా మార్కెట్‌లో లభిస్తుండగా, భారత్‌లో రూ.28వేల ధరకు ఏప్రిల్ నెలలో ఈ ఐప్యాడ్ యూజర్లకు లభ్యం కానుంది. ఇదే ఐప్యాడ్‌కు చెందిన వైఫై, సెల్యులార్ మోడల్ ధర రూ.38,600గా ఉంది. ఇక ఐప్యాడ్‌తోపాటు ఆపిల్ పెన్సిల్ కూడా కావాలంటే అదనంగా మరో రూ.7600 చెల్లించాల్సి ఉంటుంది.
ఆపిల్ ఐప్యాడ్ 9.7 ఇంచ్ (2018) ఫీచర్లు
9.7 ఇంచ్ రెటీనా డిస్‌ప్లే, 2048 x 1536 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, యాపిల్ పెన్సిల్ సపోర్ట్, యాపిల్ ఎ10 ఫ్యుషన్ చిప్, ఎం10 కోప్రాసెసర్, 32/128 జీబీ స్టోరేజ్, టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఓఎస్ 11, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 1.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 10 గంటల బ్యాటరీ బ్యాకప్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470