లెనోవో నుంచి నాలుగు కొత్త టాబ్లట్స్ లాంచ్ అయ్యాయి

లెనోవో తన Tab 4 సిరీస్ నుంచి నాలుగు సరికొత్త టాబ్లెట్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. లోనోవో టాబ్ 4 10, లెనోవో టాబ్ 4 ప్లస్, లెనోవో టాబ్ 4 8, లెనోవో టాబ్ 4 8 ప్లస్ మోడల్స్‌లో లభ్యమయ్యే ఈ నాలుగు టాబ్లెట్స్ Flipkartలో అందుబాటులో ఉంటాయి. వీటిలో లెనోవో టాబ్ 4 10 ప్లస్ అలానే టాబ్ 4 8 ప్లస్ టాబ్లట్‌లు రెండేసి వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.

Read More : సెప్టంబర్ 22 నుంచి ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ప్రీ-ఆర్డర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో టాబ్ 4 8 స్పెసిఫికేషన్స్...

8 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 2GHz క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకావం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,850mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ (విత్ వాయిస్ కాలింగ్), వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపీఎస్) ధర రూ.12,990.

లెనోవో టాబ్ 4 8 ప్లస్ స్పెసిఫికేషన్స్...

8 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1200పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 2GHz క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకావం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,850mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ (విత్ వాయిస్ కాలింగ్), వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపీఎస్)చ ధర రూ.16,990.

లెనోవో టాబ్ 4 10 స్పెసిఫికేషన్స్..

10 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4GHz క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకావం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 7,000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ (విత్ వాయిస్ కాలింగ్), వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపీఎస్).

లెనోవో టాబ్ 4 10 ప్లస్ స్పెసిఫికేషన్స్..

10 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1200పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 2GHz క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకావం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,850mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ (విత్ వాయిస్ కాలింగ్), యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.2, జీపీఎస్), ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.29,990), 3జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.24,990).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Launches Four New Tablets in Its Tab 4 Series in India: Price, Specifications. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot