లెనోవో నుంచి బడ్జెట్ ధరలో ట్యాబ్

By Hazarath
|

లెనోవో తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ 'లెనోవో ట్యాబ్ 7' ను విడుదల చేసింది. రూ.9,999 ధరకు ఈ ట్యాబ్లెట్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ట్యాబ్ పై ఆసక్తి ఉన్నవారు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

 

రెండు 4జీ ఫోన్లతో దూసుకొచ్చిన ఎయిర్‌టెల్రెండు 4జీ ఫోన్లతో దూసుకొచ్చిన ఎయిర్‌టెల్

లెనోవో నుంచి బడ్జెట్ ధరలో ట్యాబ్

లెనోవో ట్యాబ్ 7 ఫీచర్లు
6.98 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, యూఎస్‌బీ ఓటీజీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.
Best Mobiles in India

English summary
Lenovo Tab 7 with 4G Voice Calling Support Launched in India: Price, Specifications Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X