రూ.10,000లో బెస్ట్ ల్యాప్‌టాప్ ఇదే..?
రూ.10,000 ధర రేంజ్‌లో బెస్ట్ పోర్టబుల్ విండోస్ 10 ల్యాప్‌టాప్ కోసం ఎదరుచూస్తున్నారా..? అయితే మీకోసం మైక్రోమాక్స్ ఓ సరికొత్త ల్యాప్‌బుక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డివైస్ పేరు కాన్వాస్ ల్యాప్‌బుక్ ఎల్1160 (Canvas Lapbook L1160).

ఇంటెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ పై రన్ అయ్యే ఈ విండోస్ 10 నోట్‌బుక్ ధర రూ.10,499. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ amazon ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. కాన్వాస్ ల్యాప్‌బుక్‌కు సక్సెసర్ వర్షన్‌గా మార్కెట్లోకిచ్చిన ల్యాప్‌బుక్ ఎల్1160 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి....
Read More : Refurbished ఐఫోన్స్ కొనచ్చా..?

Canvas Lapbook L1160 స్పెసిఫికేషన్స్
11.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),

Canvas Lapbook L1160 స్పెసిఫికేషన్స్
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం విత్ ప్రీలోడెడ్ యాప్స్

Canvas Lapbook L1160 స్పెసిఫికేషన్స్
క్వాడ్-కోర్ ఇంటెల్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.83గిగాహెర్ట్జ్), 2జీబి ర్యామ్,

Canvas Lapbook L1160 స్పెసిఫికేషన్స్
32జీబి eMMC ఫ్లాష్ డ్రైవ్,

Canvas Lapbook L1160 స్పెసిఫికేషన్స్
డ్యుయల్ స్పీకర్ సిస్టం విత్ బూమింగ్ ఆడియో క్వాలిటీ

Canvas Lapbook L1160 స్పెసిఫికేషన్స్
యూఎస్బీ 2.0, హెచ్‌డిఎమ్ఐ, వై-ఫై, బ్లుటూత్

Canvas Lapbook L1160 స్పెసిఫికేషన్స్
సింగిల్ ఛార్జ్ పై 10 గంటల బ్యాకప్ నిచ్చే 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Canvas Lapbook L1160 స్పెసిఫికేషన్స్
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Amazon India ద్వారా ఈ నోట్‌బుక్‌ను కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications