ఈ టాబ్లెట్‌తో సంవత్సరం పాటు సినిమాలు ఉచితం

మైక్రోమాక్స్ తన కాన్వాస్ సిరీస్ నుంచి Plex Tab పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.12,999. సెప్టంబర్ 1 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.

ఈ టాబ్లెట్‌తో సంవత్సరం పాటు సినిమాలు ఉచితం

Read More : రెడ్‌మి నోట్ 4 పై Paytm క్యాష్‌బ్యాక్ ఆఫర్

అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. ఈ టాబ్లెట్‌ పై సంవత్సరం పాటు Eros Now ప్రీమియమ్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ టాబ్లెట్‌కు మరో ప్రధాన హైలైట్ డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ.

ఈ టాబ్లెట్‌తో సంవత్సరం పాటు సినిమాలు ఉచితం

Read More : మంచి సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా..?

మైక్రోమాక్ప్ ప్లెక్స్ ట్యాబ్ స్పెసిఫికేషన్ప్.. 8 అంగుళాల WSVGA (రిసల్యూషన్ 1024x600 పిక్సల్స్) ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ MT8382W/M ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ , 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, సింగిల్ సిమ్ కార్డ్, 4జీ VoLTE టెక్నాలజీ, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్ వీ4.0, జీపీఎస్, 2జీ/3జీ, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్, 4జీ VoLTE సపోర్ట్).

English summary
Micromax Canvas Plex Tab With 1-Year Eros Now Subscription Launched: Price, Specifications. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot