మైక్రోమాక్స్ నుంచి 4జీ కాలింగ్ టాబ్లెట్

Written By:

దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్, 'కాన్వాస్ టాబ్ పీ702' పేరుతో సరికొత్త 4జీ కాలింగ్ టాబ్లెట్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. 4జీ ఎల్టీఈ సపోర్ట్‌తో వస్తోన్న ఈ డివైస్ ధర రూ.7,999.

మైక్రోమాక్స్ నుంచి 4జీ కాలింగ్ టాబ్లెట్

ప్రముఖ రిటైలర్ snapdeal ఈ డివైస్‌ను విక్రయిస్తోంది. దేశీయంగా హై-స్పీడ్ వైర్‌లెస్ స్ట్రీమింగ్‌కు క్రేజ్ పెరుగుతోన్ననేపథ్యంలో ఈ టాబ్లెట్ పీసీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మైక్రోమాక్స్ చెబుతోంది. టాబ్ స్పెక్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More: నోకియా ఫోన్‌లు ఎందుకంత బెస్ట్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

మైక్రోమాక్స్ నుంచి 4జీ కాలింగ్ టాబ్లెట్ ‘కాన్వాస్ టాబ్ పీ702’

కాన్వాస్ టాబ్ పీ702 టాబ్లెట్, 7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1280x720పిక్సల్స్. ఫోటోలు, వీడియోలను ఇంకా ఈ-బుక్స్ చదివేందుకు ఈ డిస్ ప్లే మరింత అనువుగా ఉంటుంది.

ప్రాసెసర్, ర్యామ్, ఆపరేటింగ్ సిస్టం

మైక్రోమాక్స్ నుంచి 4జీ కాలింగ్ టాబ్లెట్ ‘కాన్వాస్ టాబ్ పీ702’

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

కెమెరా

మైక్రోమాక్స్ నుంచి 4జీ కాలింగ్ టాబ్లెట్ ‘కాన్వాస్ టాబ్ పీ702’

5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

స్టోరేజ్

మైక్రోమాక్స్ నుంచి 4జీ కాలింగ్ టాబ్లెట్ ‘కాన్వాస్ టాబ్ పీ702’

కాన్వాస్ టాబ్ పీ702 టాబ్లెట్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

బ్యాటరీ

మైక్రోమాక్స్ నుంచి 4జీ కాలింగ్ టాబ్లెట్ ‘కాన్వాస్ టాబ్ పీ702’

3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (250 గంటల స్టాండ్‌బై టైమ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ పై 5 గంటలు, హైడెఫినిషన్ వీడియో ప్లే బ్యాక్ పై 3 గంటలు)

కనెక్టువిటీ ఆప్షన్స్

మైక్రోమాక్స్ నుంచి 4జీ కాలింగ్ టాబ్లెట్ ‘కాన్వాస్ టాబ్ పీ702’

4జీ ఎల్టీఈ, బ్లుటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Canvas Tab P702: Top 5 Reasons To Buy The 4G Enabled Calling Tablet. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting