రూ.7,250కే మైక్రోమాక్స్ 4జీ టాబ్లెట్
మైక్రోమాక్స్ నుంచి సరికొత్త 4జీ టాబ్లెట్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. కాన్వాస్ ట్యాబ్ పీ701 పేరుతో మార్కెట్లో విడుదలైన ఈ టాబ్లెట్ ధర రూ.7,250. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart ఈ టాబ్లెట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

డివైస్ స్పెసిఫికేషన్స్ :
7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (15 గంటల టాక్‌టైమ్), 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యుయల్ సిమ్ విత్ 4జీ సపోర్ట్.
Read More : మేలో విడుదలైన 30 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

మైక్రోమాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ701 టాబ్లెట్ ప్రత్యేకతలు..
7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

మైక్రోమాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ701 టాబ్లెట్ ప్రత్యేకతలు..
1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

మైక్రోమాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ701 టాబ్లెట్ ప్రత్యేకతలు..
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మైక్రోమాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ701 టాబ్లెట్ ప్రత్యేకతలు..
డ్యుయల్ సిమ్ విత్ 4జీ సపోర్ట్

మైక్రోమాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ701 టాబ్లెట్ ప్రత్యేకతలు..
3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (15 గంటల టాక్‌టైమ్),

Click it and Unblock the Notifications