ఆధార్ ఐరిస్ రికగ్నిషన్‌తో ‘సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఐరిస్’

Written By:

దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ తన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా టాబ్లెట్ 'గెలాక్సీ ట్యాబ్ ఐరిస్'ను బుధవారం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధర రూ.13,499 పేరుకు తగ్గట్టుగానే ఈ పోర్టబుల్ టాబ్లెట్ కంప్యూటింగ్ డివైస్ లో బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్థి చేసిన డ్యుయల్ - ఐ ఐరిస్ స్కానర్ వ్యవస్థను పొందుపరిచారు. ఆధార్‌తో అనుసంధానమైన ప్రభుత్వ సర్వీసులతో పాటు బ్యాంకింగ్ సేవలను ఈ టెక్నాలజీ ద్వారా సులువుగా యాక్సెస్ చేసుకోవచ్చని సామ్ సంగ్ చెబుతోంది. డివైస్ స్పెసికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

Read More : మీ రైల్వే టికెట్‌ను కుటుంబ సభ్యులకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే, ఆపరేటింగ్ సిస్టం

ఆధార్ ఐరిస్ రికగ్నిషన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఐరిస్

7 అంగుళాల WSVGA డిస్‌ప్లే (రిసల్యూషన్1024× 600పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్, ర్యామ్

ఆధార్ ఐరిస్ రికగ్నిషన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఐరిస్

క్వాడ్ కోర్ సీపీయూ, 1.5జీబి ఎల్ పీడీడీఆర్3 ర్యామ్,

స్టోరేజ్ ఇంకా కెమెరా

ఆధార్ ఐరిస్ రికగ్నిషన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఐరిస్

8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ డ్యుయల్ - ఐ ఐరిస్ స్కానర్,

కనెక్టువిటీ ఫీచర్లు ఇంకా బ్యాటరీ

ఆధార్ ఐరిస్ రికగ్నిషన్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఐరిస్

కనెక్టువిటీ ఫీచర్లు (సింగ్ మైక్రో సిమ్ స్లాట్, 3జీ కనెక్టువిటీ సపోర్ట్, బ్లుటూత్, వై-పై, యూఎస్బీ, జీపీఎస్), 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung launches Aadhaar-compliant Galaxy Tab Iris in India; price, specifications. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting