ఐప్యాడ్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఏకంగా 27% డిస్కౌంట్.. కొత్త ధర చాలా చీప్!!
Apple iPad: యాపిల్ ఐప్యాడ్ అంటే ఒకప్పుడు స్టేటస్ సింబల్. ఇప్పుడు చాలామందికి అదో అవసరం కూడా. ఎందుకంటే, అంత పవర్‌ఫుల్, అంత మల్టీపర్పస్ డివైజ్ అది. అలాంటి ఐప్యాడ్‌ను కొనాలనుకునే వారికి అమెజాన్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. యాపిల్ ఐప్యాడ్ (10th జనరేషన్)పై ఏకంగా 27% డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ప్రీమియం టాబ్లెట్‌ను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఒరిజినల్‌గా దీని ధర రూ.54,900 కాగా, ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.39,999కే లభిస్తోంది. అంటే దాదాపు రూ.15,000 వరకు తగ్గింపు అన్నమాట. ఇంత భారీ డిస్కౌంట్‌తో ఐప్యాడ్ కొనడం అంటే నిజంగా లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ ఆఫర్ ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేం కాబట్టి, వెంటనే ఆర్డర్ పెట్టుకోవడం బెటర్.

ఈ ఐప్యాడ్ ఎందుకు కొనాలి, మీ రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఐప్యాడ్ అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే కాదు. ఇది క్రియేటివిటీకి, ప్రొడక్టివిటీకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదెలాగో చూద్దాం.
* ఎంటర్‌టైన్‌మెంట్, క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్
మీరు ఆర్టిస్ట్ అయితే, ఐప్యాడ్ బెస్ట్ టూల్ అవుతుంది. యాపిల్ పెన్సిల్ (1st జనరేషన్) సపోర్ట్‌తో డ్రాయింగ్, పెయింటింగ్, ఫొటోలు, వీడియోలు ఎడిటింగ్ వంటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సినిమా చూడాలన్నా, గేమ్స్ ఆడాలన్నా దీని 10.9- అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే అదిరిపోతుంది. సౌండ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.
* పనులు చేసుకోవడానికి బెస్ట్
నోట్స్ తీసుకోవాలన్నా, ఈమెయిల్స్ పంపాలన్నా, ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయాలన్నా ఐప్యాడ్ చాలా ఈజీ చేస్తుంది. కీబోర్డ్, మౌస్ కనెక్ట్ చేసుకుంటే ల్యాప్‌టాప్‌లా వాడుకోవచ్చు. ఐప్యాడ్ఓఎస్ మల్టీటాస్కింగ్ ఫీచర్స్‌తో ఒకేసారి చాలా యాప్స్ వాడొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లకి, స్టూడెంట్స్‌కి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
* వీడియో కాల్స్, విద్యార్థులకు ఉపయోగకరం
ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో వీడియో కాల్స్ మాట్లాడటానికి ఐప్యాడ్ బెస్ట్ ఆప్షన్. దీని ఫ్రంట్ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషనల్ యాప్స్ వాడుకోవడానికి, ఈ-బుక్స్ చదవడానికి, నోట్స్ రాసుకోవడానికి, అసైన్‌మెంట్స్ చేయడానికి ఐప్యాడ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
* యాపిల్ ఐప్యాడ్ (10th జనరేషన్) ఫీచర్స్
ఈ ఐప్యాడ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. పలు రంగుల్లో లభిస్తుంది. 10.9- అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో విజువల్స్ చాలా క్లారిటీగా, కలర్‌ఫుల్‌గా ఉంటాయి. A14 బయోనిక్ చిప్‌తో వస్తుంది కాబట్టి, గేమ్స్ ఆడినా, వీడియోలు ఎడిట్ చేసినా, మల్టీటాస్కింగ్ చేసినా స్మూత్‌గా పనిచేస్తుంది. 256GB స్టోరేజ్ ఉంటుంది కాబట్టి, ఫైల్స్ అన్నింటినీ భద్రంగా దాచుకోవచ్చు.
* మల్టీటాస్కింగ్ ఈజీ, వైఫై కూడా సూపర్ ఫాస్ట్
ఐప్యాడ్‌లో మల్టీటాస్కింగ్ చాలా ఈజీ. యాపిల్ పెన్సిల్‌తో ఎక్కడైనా రాసుకోవచ్చు. ఫోటోలు ఎడిట్ చేసి వెంటనే షేర్ చేయొచ్చు. వైఫై 6 సపోర్ట్‌తో ఇంటర్నెట్ స్పీడ్ కూడా సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది. డౌన్‌లోడ్స్, అప్‌లోడ్స్, స్ట్రీమింగ్ అన్నీ క్షణాల్లో అయిపోతాయి. కాబట్టి మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
* మరిన్ని ఆఫర్లు
అమెజాన్‌లో ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాదు, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ ఈఎంఐ కార్డ్ యూజర్స్‌కి రూ.1,801.10 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ లభిస్తుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కీ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఫీచర్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్, స్టన్నింగ్ డిస్‌ప్లే.. ఇవన్నీ కలిపి చూస్తే, ఈ డిస్కౌంట్ ధరకు ఐప్యాడ్ బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications