యాపిల్ ఐఫోన్ స్టాండ్స్... ఇవి చాలా హాట్ గురూ!!
ఈ ఫోటో గ్యాలరీ శీర్షికలో మీరు చూడబోయే 15 యాపిల్ ఐఫోన్ స్టాండ్‌లు వినూత్న భంగిమల్లో రూపొందించబడి ఫోన్‌కే కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. కొత్తదనం కోసం పరితపించే వారికి ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి. ఇట్టే మనసును ఆకర్షించిలే వీటికి రూపకల్పన చేసిన నిపుణులకు నిజంగా హ్యాట్సాఫ్. మీ ఆపిల్ ఐఫోన్‌లకు ఈ సొగసరి స్టాండ్‌లను ఎంపిక చేసుకుని కొత్త మొబైలింగ్ అనుభూతులను తనివితీరా ఆస్వాదించండి..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
విండోస్..ఆండ్రాయిడ్.. బ్లాక్ బెర్రీలకు చెందిన కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టంలకు చెక్ పెడుతూ కుపర్టినో టెక్ దిగ్గజం యాపిల్ ఐఓఎస్-7ఆపరేటింగ్ సిస్టంతో ముందుకొచ్చింది. ముందుగా ఈ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను యాపిల్ ఈ ఏడాది జూలైలో శాన్‌ఫ్రానిస్కోలో నిర్వహించిన ‘యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ - 2013'లో ఆవిష్కరించింది. నాలుగు రోజులు పాటు సాగిన ఈ కార్యక్రమంలో యాపిల్ తన ఆధునిక వర్షన్ సాంకేతిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసింది.
ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భాగంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఐఓఎస్-7'ను పరిచయం చేసారు. తాజాగా, ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టంతో స్పందించే ఐఫోన్5ఎస్, ఐఫోన్5సీ ఫోన్‌లను యాపిల్ ఆవిష్కరించింది. యాపిల్ కొత్త మొబైల్ ప్లాట్‌ఫామ్ ‘ఐఓఎస్-7' అంతర్జాతీయ మార్కెట్లో సెప్టంబర్ 18 నుంచి లభ్యమవుతోంది. ఐఓఎస్-7 ప్రత్యేకతలు: సరికొత్త ఇంటర్‌ఫేస్, సరికొత్త లాక్ స్ర్కీన్ వ్యవస్థ, సరికొత్త వెదర్ అప్లికేషన్, నోటిఫికేషన్ సెంటర్ ఆన్ లాక్ స్ర్కీన్, ఫేస్‌టైమ్ ఆడియో కాల్స్, నోటిఫికేషన్ సింకింగ్, మెసేజ్ బ్లాకింగ్, యాక్టివేషన్ లాక్, ఐట్యూన్స్ రేడియో, సఫారీ, సిరీ, ఎయిర్ డ్రాప్, మల్టీపుల్ పేజ్ సపోర్ట్ ఫోల్డర్స్. ఐఓఎస్7 ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లోని ప్రత్యేక ఫీచర్లను మీతో షేర్ చేసుకుంటున్నాం.
షేక్ టూ అండూ: షేక్ టూ అండూ, ఉదాహరణకు.. ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో మెయిల్‌ను అనుకోకుండా డిలీట్ చేసేసారు. మరేం కంగారుపడాల్సిన అవసరంలేదు. మీ చేతిలోని డివైజ్‌ను ఒక్కసారి షేక్ చేసినట్లయితే డిలీట్ అయిన మెయిల్ తిరిగి స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.
వందల కొద్ది అప్లికేషన్‌లను ఒకే ఫోల్డర్‌లో స్టోర్ చేసుకోవచ్చు: మునుపటి వర్షన్ ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లలో ఒక ఫోల్డర్‌లో కేవలం 16 అప్లికేషన్‌లను మాత్రమే స్టోర్ చేసుకునే అవకాశం ఉండేది. ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో కేవలం ఒక సింగిల్ ఫోల్డర్‌లో వందల కొద్ది అప్లికేషన్‌లను స్టోర్ చేసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్ స్టాండ్స్... ఇవి చాలా హాట్ గురూ!!
యాపిల్ ఐఫోన్ స్టాండ్స్... ఇవి చాలా హాట్ గురూ!!
ఆపిల్ ఐఫోన్‌ల కోసం రూపొందించిన రూపొండించిన సొగసరి స్టాండ్‌లు

Click it and Unblock the Notifications