Maheswara Reddy Sep 22, 2023
Fire Boltt Ninja Pro Max
Ultra లాంచ్ అయింది
2 అంగుళాల LCD
డిస్ప్లే వస్తుంది
123 స్పోర్ట్స్ మోడ్ లు
ఉన్నాయి
24x7 హార్ట్ రేట్
మానిటర్ ఉంది.
spO2 ,స్లీప్ మోడ్
ఫీచర్లు ఉన్నాయి
ఈ వాచ్ ఫేసులను
మార్చుకోవచ్చు
Ai వాయిస్ అసిస్టెన్స్
ఫీచర్ కలిగి ఉంది
IP 68 వాటర్ రెసిస్టన్స్
కలిగి ఉంది
20 రోజుల వరకు
బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది
ధర రూ.1,599