Tap to Read ➤

Mi Smartband 7 pro Launched

Mi Smartband 7 pro లాంచ్ అయింది. ధర రూ.4700
1.64-inch AMOLED, AMOLED (280x456 pixels) డిస్‌ప్లే
NFC ఉంది,అంతేకాకుండా హార్ట్ మానిట‌రింగ్ ఫీచ‌ర్‌ను కూడా ఈ స్మార్ట్ వాచ్ క‌లిగి ఉంది.
117 sports modes,ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృద‌య స్పంద‌న‌ల‌) మానిట‌రింగ్ సెన్సార్‌తో పాటుగాహెల్త్ ట్రాక‌ర్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.
5ATM వాటర్ రెసిస్టన్స్,ఈ ఫిట్‌నెస్ ట్రాక‌ర్ వాట‌ర్ రెసిస్టెంట్ గా ప‌ని చేస్తుంది.
235mAh బ్యాటరీ,ఒక్క‌సారి ఫుల్ ఛార్జ్ చేయ‌డం ద్వారా 12 రోజుల బ్యాట‌రీ లైఫ్ వ‌స్తుందని కంపెనీ తెలిపింది.
12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్,ఈ బ్యాండ్‌లో కాల్స్‌, మెసేజెస్ నోటిఫికేష‌న్ సౌక‌ర్యం ఉంటుంది. ఇది బ్లూటూత్ v5.2 వ‌ర్శ‌న్ ను క‌లిగి ఉంది.
Mi Smartband 7 pro ధర రూ.4700,   ఇది ఆరెంజ్‌, బ్లూ, గ్రీన్, వైట్‌ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉండ‌నుంది.