Tap to Read ➤

Motorola Moto G62 ఇండియా లో లాంచ్ అయింది.

Motorola Moto G62 ఇండియా లో లాంచ్ అయింది. ధర,స్పెసిఫికేషన్ల వివరాలు చూడండి.
6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేటుతో వ‌స్తోంది
Snapdragon 695 SoC ప్రాసెస‌ర్‌
50MP +8MP +2MP కెమెరాలు 16MP సెల్ఫీ కెమెరా
5000 mAh బ్యాట‌రీ ,
 20W ఫాస్ట్ ఛార్జింగ్
ఆండ్రాయిడ్ 12 OS
6GB RAM + 128GB స్టోరేజీ ధ‌ర‌ రూ.17,999
 8GB RAM + 128GB స్టోరేజీ ధ‌ర‌ రూ.19,999
ఆగ‌స్టు 19వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ ఇండియాలో సేల్ కు వస్తుంది.
HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపు