Maheswara Reddy Dec 20, 2023
Noise Pure Pods
ఇండియా లో లాంచ్
అయ్యాయి
ఇండియాలో మొట్ట మొదటి
ఓపెన్ వైర్లెస్ స్టీరియో (OWS)
బడ్స్ ఇవి
డిసెంబర్ 19 నుంచి
ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మకాలు
మొదలయ్యాయి
ధర రూ. 2,999
16mm నియో డైమియం
డైనమిక్ డ్రైవర్స్ తో
వస్తుంది
80 గంటల వరకు
ప్లే బ్యాక్ టైమ్ ఉంటుంది