Tap to Read ➤

Oppo A77  స్మార్ట్ ఫోన్ విడుద‌లైంది

Oppo A77 4G స్మార్ట్‌ఫోన్ భార‌త్‌లో విడుద‌లైంది.. ధ‌ర, ఫీచ‌ర్లు చూడండి!
6.56 inch HD + LCD డిస్‌ప్లే , 60Hz రిఫ్రెష్ రేట్
ఆండ్రాయిడ్ 12 , ColorOS 12.1 OS
MediaTek Helio G35 SoC ప్రాసెస‌ర్‌
4GB RAM | 64GB స్టోరేజీ
50MP +2MP కెమెరా , 8MP సెల్ఫీ కెమెరా
5,000mAh బ్యాట‌రీ,
33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
ధ‌ర‌ రూ.15,499