Tap to Read ➤

Redmi K సిరీస్ లో మరో కొత్త ఫోన్ !

నెల కూడా గడవక ముందే, Redmi K సిరీస్ లో మరో కొత్త ఫోన్ ! Redmi K50 Extreme Edition పూర్తి వివరాలు చూడండి.
Redmi K50 ఎక్స్‌ట్రీమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌
ఈ నెలాఖరులో , భారతదేశంలో లాంచ్
Qualcomm Snapdragon 8 + Gen 1 చిప్‌సెట్
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో  ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌