Tap to Read ➤

Samsung Galaxy Z Fold 4 లాంచ్ అయింది .

Samsung Galaxy Z Fold 4 లాంచ్ అయింది. ధర ,ఫీచర్లు & సేల్ వివరాలు చూడండి
6.2-అంగుళాలు మరియు 7.6-అంగుళాల డిస్ప్లే ప్యానెల్ లు వస్తాయి.
డిస్ప్లే రేషియో స్క్రీన్ 23.1:9 మరియు 21.6:18
120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ AMOLED 2X ప్యానెల్‌
ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 8+ Gen 1 SoC
12GB RAM మరియు 512GB స్టోరేజీ తో వస్తుంది
4400mAh బాటరీ , 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
 ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ కూడా ఉంది.
50MP + 10MP +12MP మెయిన్ కెమెరాలు
 4MP +10MP సెల్ఫీ కెమెరాలు
12GB RAM + 256GB ROM యూనిట్ ధర రూ. 1,42,000