Tap to Read ➤

Tecno Camon 19 Pro 5G ఇండియాలో లాంచ్ అయింది.

Tecno Camon 19 Pro 5G ధర ,స్పెసిఫికేషన్లు మరియు సేల్ వివరాలు చూడండి.
6.8-inch LTPS డిస్ప్లే ,
120Hz FHD+ resolution తో వస్తుంది
Mali-G57 GPU ప్రాసెసర్, Dimensity 810 chipset తో వస్తుంది.
8GB RAM +128GB స్టోరేజీ తో వస్తుంది
64MP +2MP +2MP కెమెరా లు
16MP సెల్ఫీ కెమెరా
5,000 mAh బ్యాటరీ,
33W ఫాస్ట్ ఛార్జింగ్
8GB + 128GB మోడల్
ధర రూ.21,999
August 12 నుంచి సేల్ అవుతుంది